Bellamkonda Srinivas about romantic scenes with Samantha!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అల్లుడు శీను సినిమా షూటింగ్ టైమ్లో.. నేను ఎండలో కష్టపడి ఫైట్లు చేశాను. డ్యాన్స్ కూడా అక్కడే ప్రాక్టీస్ చేసేవాడిని. కానీ ఆ టైమ్లో సెట్‌లో ఉన్న 200 మంది క్రూ మెంబర్స్ కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ సమంతతో రొమాంటిక్ సీన్ లేదా కిస్సింగ్ సీన్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ 200 మంది క్రూ మెంబర్స్ పనులన్నీ వదిలేసి మరీ అందరూ దగ్గరకి [...]











