Whopping 8000 VFX shots in Prabhas’s Adipurush!
ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకం కానున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఇండియన్ సినిమా చరిత్రలో ఆదిపురుష్ అత్యధికంగా విజువల్ ఎఫెక్ట్ వినియోగించిన సినిమా కానుందని చెప్తున్నారు. ఏకంగా ఎనిమిది వేలకు పైగా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని చెప్తున్నారు. భారత సినీ చరిత్రలో తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన.. బాహుబలిలో రెండో భాగానికి 2500 విజువల్ ఎఫెక్ట్ షాట్స్ వినియోగించగా.. రోబో [...]











