More stories

  • in

    Allu Arjun to turn blind for ICON?

    ఐకాన్ టైటిల్..కనుబడుట లేదు అనేది దీనికి ట్యాగ్ లైన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దిల్ రాజు ఈ సినిమాని ప్రకటించడం కూడా జరిగింది. అయితే.. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ పై ఇటీవలే క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత అల్లు అర్జున్ ఐకాన్ మూవీ చేయనున్నాడని ఇటీవల బన్నీ వాసు ప్రకటించారు. అయితే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించి ఓ [...]
  • in

    like allu arvind, ramoji rao to start his own ott!

    ఈ టీవీ సంస్థ యజమాని రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుండి వచ్చినా సినిమాలే చాలా ఉన్నాయి. వీటిని ఈటీవీలో తప్ప మరెక్కడా చూడలేం. ఇప్పుడు ఆ సినిమాలన్నింటినీ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఎన్ని రిలీజ్ చేసినా.. ఒరిజినల్ కంటెంట్ కూడా ఉండాలి కదా.. అందుకే సినిమాలు, టాక్ షోలు, వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారట..ఉషాకిరణ్ బ్యానర్ మీదే చిన్న సినిమాలను నిర్మించి ఓటీటీలో రిలీజ్ [...]
  • in

    vv Vinayak to do a cameo in PK and Rana movie!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూట్ రీస్టార్ట్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా ఒక పాత్ర చేస్తున్నారని ఆ మధ్య టాక్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే..అయితే ఆ టాక్ నిజమే అని ఇప్పుడు తేలిపోయింది. దానిని స్వయంగా [...]
  • in

    thamanna Reveals ‘morning Saliva’ Works On Pimples!

    మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ఉదయం లాలాజలం మొటిమలపై గొప్పగా పనిచేస్తుందని వెల్లడించింది. చర్మ సంరక్షణలో ఉదయం లాలాజలం యొక్క ప్రాముఖ్యతను తమన్నా వెల్లడించింది చిన్నతనంలో ఎప్పుడూ తన ముఖం మీద మొటిమ కనిపించగానే గిల్లేసేదాన్నని చెప్పుకొచ్చింది. కానీ అలా చేయడం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత ఎక్కువయ్యేవని దాంతో అలా చేయడం ఆపేశానని తెలిపింది. ఆ తరువాత ఓ ప్రముఖ బ్యూటీషియన్ సలహాతో ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసుకోక [...]
  • in

    Samantha refuses to star in Netflix’s Bahubali series?

    బాహుబ‌లి క‌థ సుఖాంతం కూడా అయ్యాక‌.. ఇప్పుడు కొత్త‌గా అందులో స‌మంత న‌టించ‌డ‌మేంట‌ని డౌట్ వ‌చ్చింది క‌దా. అయితే ఈ మేటర్ సినిమా బాహుబ‌లి గురించి కాదులేండి. బాహుబ‌లి- బిఫోర్ ది బిగినింగ్ పేరుతో నెట్‌ఫ్లిక్స్ చేస్తున్న వెబ్ సీరిస్ గురించి. శివ‌గామి పాత్ర‌ను హైలెట్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ అప్పుడెప్పుడో ఓ ప్రాజెక్టును మొద‌లుపెట్టింది. కొన్నాళ్లు షూటింగ్ అయ్యాక‌.. ఔట్‌పుట్ బాగాలేద‌ని అప్ప‌ట్లోనే దాన్ని ప‌క్క‌కుపెట్టింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఆ ప్రాజెక్టును తెర‌పైకి తీసుకురావాల‌ని అనుకుంటోంద‌ట [...]
  • in

    Prabhas REJECTED brand endorsements worth Rs 150 crore!

    ప్రభాస్‌ ఆసక్తి కనబర్చకపోవడంతో ఆయా కంపెనీలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలో మన బాహుబలి స్టార్‌ సుమారు రూ.150 కోట్లు విలువ చేసే బ్రాండ్స్ వదులుకున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్‌కి ఉన్న స్టార్‌ స్టేటస్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆయన్ని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసుకోవాలని కొన్ని అగ్ర వ్యాపార సంస్థలు భావించాయట. భారీ పారితోషికం ఆఫర్‌ చేస్తూ ప్రభాస్‌ని సంప్రదించాయట. వరుస సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడంతోపాటు.. ప్రేక్షకుల్లో తనకున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని [...]
  • in

    train tickets dabbula kosam appu chesina mahakavi sri sri!

    శ్రీ రంగం శ్రీనివాస రావు, శ్రీ శ్రీ, గ సాహితి ప్రియులకు సినిమా ప్రేక్షకులకు సుపరిచితులు. తన విప్లవ రచనలతో యువతను ఉర్రుతలూగించిన విప్లవ కవి, తన సినీ గేయాలతో తెలుగు సినీ సాహిత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొని వచ్చిన మేటి సినీ రచయిత.అటువంటి మేటి రచయిత పడ్డ ఒక సినిమా కష్టం గురించి చెప్పాలి. తెలుగు సినిమా పాటను జాతీయ ఉత్తమ సినీ గేయం గ ఎంపిక చేసారు, అదే శ్రీ శ్రీ గారి [...]
  • in

    Ashu Reddy Mother’s Shocking Reaction On Her Handbag Price!

    అషు రెడ్డి ఇంట్లో బాగా అల్లరిచేసే పిల్లలా కనిపిస్తోంది. ఎందుకంటారా.. ఈ సంగతి వింటే మీకే అర్థం అవుతుంది. అషు రెడ్డి తన తల్లిని ఆటపట్టించడానికి ప్రయత్నించింది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ లో అషు తల్లి కోపం కట్టలు తెంచుకుంది. తన తల్లికి ఓ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి దీనిని లక్షన్నర పెట్టి కొన్నానని చెప్పింది. దీనితో అషు తల్లి ఆశ్చర్యంతో నిజం చెప్పు అని అడిగింది. అవును.. లక్షన్నర పెట్టి కొన్నాను.. బావుంది కదా అని [...]
  • in

    Avika Gor on rumours that she had a secret child with Manish!

    నా జీవితంలో మనీష్ ముఖ్యమైన వ్యక్తి. నాకు 13 ఏళ్ల నుంచే మనీష్ తో పరిచయం. నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ లో మనీష్ ఒకరు. ఆయనతో డేటింగ్, పిల్లలు అంటూ వస్తున్న రూమర్స్ హాస్యాస్పదమైనవి అని అవికా తెలిపింది. అసలు అది ఎలా సాధ్యం అవుతుంది. నాకన్నా మనీష్ 18 ఏళ్ళు వయసులో పెద్ద. దాదాపు ఆయనకు మా తండ్రి వయసు ఉంది. అలాంటప్పుడు ఈ రూమర్స్ ఎలా వచ్చాయో తెలియదు. మనీష్ నాకన్నా చాలా పెద్దవారు. [...]
  • in

    tamil star heroes doing direct telugu movies soon!

    హీరో ధ‌నుష్ త్వ‌ర‌లోనే క్లాస్ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములతో క‌లిసి ఓ భారీ సినిమాలు డైరెక్టుగా తెలుగులో చేస్తున్నారు. ఈయ‌న‌తో పాటే స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ త్వ‌ర‌లోనే క‌మ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ అయిన వంశీ పైడిపల్లి తో ఓ ప్యాన్ ఇండియ‌న్ మూవీని డైరెక్టుగా తెలుగులో చేస్తున్నాడు. అలాగే మ‌ళ‌యాల విల‌క్ష‌ణ నటుడిగా పేరున్న ఫహద్‌ ఫాజిల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను మూవీతో డైరెక్టుగా తెలుగులో చేయ‌బోతున్నాడు. వీరితో పాటే స్టార్ న‌టుడు విజయ్‌ సేతుపతి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.