prakash raj responds on local and non-local issues!
మా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్‌ను కూడా ప్రకటించాడు. అయితే ఆయనని పరభాషా వ్యక్తి అని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్..వీడు వేరేవాడు అనే ఆలోచనే తప్పు. ఇప్పుడు లోకల్.. నాన్‌లోకల్ అని మాట్లాడుతున్నవారికి.. నేను తెలంగాణలో కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొన్నప్పుడు నాన్‌లోకల్ అనిపించలేదా? నా అసిస్టెంట్లకు హైదరాబాద్‌లో ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్ అనిపించలేదా? నాకు ఇక్కడ పొలం ఉంది. ఇల్లు ఉంది. నా కొడుకు [...]











