nani’s ‘gang leader’ heroine signs 3 back to back movies!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `గ్యాంగ్ లీడర్` చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి అడుగేసింది ప్రియాంక అరుళ్ మోహన్. అప్పటికే ఓ కన్నడ సినిమా చేసిన ఈ చెన్నై పొన్నుకి.. ఫస్ట్ టాలీవుడ్ ఎటెంప్ట్ ఆశించిన ఫలితాన్ని అందివ్వకపోయినా `శ్రీకారం` రూపంలో మరో ఛాన్స్ దక్కింది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ విన్నర్ కాలేకపోయింది. అయితే, `శ్రీకారం` విడుదలకు ముందే తమిళ చిత్రం `డాక్టర్`లో నాయికగా ఎంపికైన [...]











