More stories

  • in

    ‘Love Story’ and ‘most eligible bachelor’ on Aha!

    మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లుంది. కొంచెం పెద్ద స్థాయిలోనే పెట్టుబడులు పెడుతున్నట్లు కనిపిస్తోంది. వరుసబెట్టి పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్‌లు తీస్తూనే.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి తీసుకొస్తున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ‘లవ్ స్టోరి’ గురించే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఏప్రిల్ 16నే ఈ చిత్రం విడుదల [...]
  • in

    AATMAHATYA CHESUKOVALI ANUKUNNA MANOJ BAJPAI!

    మనోజ్ బాజపాయ్ వంటి మంచి నటుడు ఓక సారి ఆత్మ హత్య చేసుకుందాము అనుకున్నారు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనో , ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినందుకు కాదు. మనోజ్ భాజపాయ్ ఏ పాత్రకయినా ప్రాణ ప్రతిష్ట చేయగల సత్తా ఉన్న జాతీయ స్థాయి నటులలో ఒకరు. అయన ఏడవ తరగతి చదువుతున్న రోజుల నుంచి నటుడు కావాలనే కోరిక బలంగా నాటుకొని పోయింది. అయన తోపాటు ఆ కోరిక కూడా ఎదిగింది, ఇంటర్ తరువాత నాన్న [...]
  • in

    Ramya Krishnan responds to Vanitha Vijaykumar allegations!

    బిగ్ బాస్ జోడిగళ్’ అనే రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె సడెన్ గా ఆ షో నుండి తప్పుకుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ప్రకటన కూడా చేసింది. ఈ షోలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నానంటూ ట్వీట్లు వేసిన ఆమె.. ఓ సీనియర్ నటి కారణంగానే తాను షోని వదిలేయాల్సి వచ్చిందంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసింది. ‘బిగ్ బాస్ జోడిగళ్’కు హోస్ట్ గా ప్రముఖ నటి రమ్యకృష్ణ వ్యవహరిస్తోంది. షోలో ఉన్న [...]
  • in

    mehreen reveals her dream about meeting anushka!

    హ‌ర్యానా మాజీ ముఖ్య‌మంత్రి భ‌జ‌న్ లాల్ బిష్ణోయ్ మ‌న‌వ‌డు భ‌వ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం పూర్తి చేసుకున్న మెహ‌రీన్.. పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్ కు గురి చేసింది. ప్ర‌స్తుతం త‌న ఫోక‌స్ అంతా సినిమాల‌పై పెట్టిందీ భామ‌. త్వ‌ర‌లో ఎఫ్ 3 సినిమాతో ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి వ‌స్తున్న మెహ‌రీన్ అభిమానుల‌తో కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంది. నాన్న త‌న‌ను ఐఏఎస్ గా చూడాల‌నుకున్నా..త‌న‌కు మాత్రం ల‌క్ష్యం అంటూ ఉండేది కాద‌ని, అనుకోకుండానే [...]
  • in

    rashmi gautham demands justice for bruno dog!

    తిరువనంతపురం బీచ్ లో ముగ్గురు వ్యక్తులు కుక్కని కర్రలతో చావబాది చంపేశారు. ఆపై చేపల గాలానికి వేలాడదీశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వారి హృదయం చలించక మానదు. దీనితో నిందితులని కఠినంగా శిక్షించాలి అంటూ సోషల్ మీడియాలో 'జస్టిస్ ఫర్ బ్రూనో' అంటూ ట్రెండ్ మొదలైంది. టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ కి జంతువులంటే విపరీతమైన ప్రేమ. రష్మీ గౌతమ్ తరచుగా జంతువులకు ఆహారం అందిస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనపై రష్మీ తీవ్ర [...]
  • in

    HEROINE PRAGYA JAISWAL CROWDED BY BEGGARS!

    హాట్ బ్యూటీ ప్ర‌గ్యా జైస్వాల్ త‌న న‌ట‌న‌తో పాటు అంద చందాల‌తో యూత్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ అమ్మ‌డు కెరీర్ మొద‌ట్లో బాగానే ఆఫ‌ర్స్ అందుకున్న రాను రాను ఆమెకి ఆఫ‌ర్స్ కరువ‌య్యాయి. దీంతో సోష‌ల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప్రస్తుతం బాల‌య్య అఖండ సినిమాలో నటిస్తుంది. గతంలో బోయపాటి తెరకెక్కించిన జయ జానకీ నాయకా సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రగ్యా జైస్వాల్. [...]
  • in

    kajal agarwal revealed her secret diet plan!

    కాజ‌ల్ అగ‌ర్వాల్ 35 సంవ‌త్స‌రాలు దాటినా అదే ఫిజిక్, అదే గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తుంది. దీని సీక్రెట్ ఏంటో తెలుసుకోవాల‌నే ఉత్సుక‌త చాలా మందిలో ఉంటుంది. అయితే డైలీ డైట్ చాలా సింపుల్‌గా ఉంటుంద‌ట‌. రోజూ పొద్దున్నేఓ గుడ్డు తింటుంది కాజల్. ఆ తర్వాత గంట గ్యాప్ ఇచ్చి ఏదో ఒక కర్రీతో చేసిన జొన్న రొట్టెలు తింటుంది. లంచ్‌కి రెండు గంటల ముందు ఫ్రూట్స్ తింటుంది. మ‌ధ్యాహ్నా భోజనంలో పప్పు, అన్నం, కూర‌గాయ‌లు ఉంటాయి. [...]
  • in

    Kangana Ranaut reacts to Thapsee Pannu calling her ‘irrelevant’!

    తాప్సి ఇటీవల కంగనా ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ కావడం గురించి స్పందిస్తూ.. ఆమె ట్విట్టర్ లో లేకపోవడం వల్ల నేనేమి మిస్ కావడం లేదు. కంగనాపై నాకు గుడ్, బ్యాడ్ ఫీలింగ్స్ ఏమీ ఉండవు అని తాప్సి చెప్పింది. కంగనా వ్యక్తిగత జీవితం వల్ల తనకు వచ్చే నష్టం, లాభం ఏమీ ఉండదు అని తాప్సి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించింది. కంగనా గురించి మాట్లాడడం ఇర్రెలవెంట్.. నేను ద్రుష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని తాప్సి [...]
  • in

    Rajamouli complains about lack of facilities at Delhi airport!

    దిల్లీ విమానాశ్రయంలో ఉన్న పరిస్థితులు చూసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో కనీస వసతులు కూడా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వృత్తిపరమైన పనుల రీత్యా బుధవారం అర్ధరాత్రి దిల్లీ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న ఆయన అక్కడ ఉన్న పరిస్థితుల గురించి తాజాగా ట్వీట్‌ చేశారు.'అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కోసం అవసరమైన కొన్ని పత్రాలు ఇచ్చి వాటిలో తగిన సమాచారాన్ని రాసి ఇవ్వమన్నారు. ఆ పత్రాలు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.