More stories

  • in

    Bhavya Bishnoi happy for calling off engagement with mehreen!

    మెహ్రీన్ కి బిష్ణోయ్, అతని కుటుంబం సరైన విలువ ఇవ్వలేదని, అందుకే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో భవ్య బిష్ణోయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తమ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే దూరం కావాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. ఈ నెల 1న ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. మెహ్రీన్ పరిచయం అయినప్పటి నుంచి ఆమెను తాను ఎంతో ప్రేమించానని చెప్పాడు. తమ కుటుంబ సభ్యులు కూడా ఆమెను [...]
  • in

    mahesh babu and rajamouli to team up for Forest Adventure!

    మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమా పనుల్లో ఉన్న రాజమౌళి ఆ తరువాత ప్రాజెక్టును చేసేది మహేశ్ బాబుతోనే. ఆ దిశగా సన్నాహాలు మొదలైపోయాయి కూడా. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తికాగానే, మహేశ్ బాబు ప్రాజెక్టు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంటుందన్న మాట. ఈ లోగా ప్రస్తుతం చేస్తున్న పరశురామ్ సినిమా 'సర్కారువారి పాట'తో పాటుగా, త్రివిక్రమ్ సినిమాను కూడా మహేశ్ బాబు [...]
  • in

    bhaskar reveals reason behind his ‘orange’ failure!

    ఆరెంజ్ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఆడ‌క‌పోయినా.. ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది. ఇదొక మంచి ప్ర‌య‌త్నం అన‌డంలో సందేహం లేదు. ద‌ర్శ‌కుడు భాస్క‌ర్ సైతం ఆరెంజ్ త‌న‌కు ఎప్ప‌టికీ స్పెష‌ల్ ఫిలిమే అంటున్నాడు. ఆ సినిమా చాలామందికి న‌చ్చింద‌ని.. ఇప్ప‌టికీ ఎంతోమంది ఆరెంజ్ లాంటి సినిమా తీయ‌మ‌ని అంటుంటార‌ని తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పాడు భాస్క‌ర్. త‌న కెరీర్లోనే అత్యంత క‌ష్ట‌ప‌డి తీసిన సినిమా ఆరెంజ్ అని కూడా అత‌ను వెల్ల‌డించాడు. ఆ సినిమా కోసం రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డాన‌ని.. [...]
  • in

    Kiara Advani is missing her bikini body very much!

    గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న విలయంతో ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఈ సంక్షుభిత పరిస్థితుల్లో చాలా మంది గతకాలం మాదిరిగా స్వేచ్ఛగా విహరించే రోజులు మళ్లీ ఎప్పుడొస్తాయో అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. అందాల భామ కియారా అద్వాణీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బికినీ ధరించి అందాలొలకబోస్తున్న ఓ పాత ఫొటోను షేర్‌ చేస్తూ ‘మళ్లీ ఇలా సాగరతీరాన బికినీలో ఫోజులిచ్చే రోజులెప్పుడొస్తాయో’ అని నిరాశగా వ్యాఖ్యానించింది. ప్రియుడు [...]
  • in

    BMC prepares to demolish part of Amitabh Bachchan’s house!

    బాలీవుడ్​ సూపర్​స్టార్​, బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ ఎంతో ప్రేమగా ముంబైలో నిర్మించుకున్న ‘ప్రతీక్ష’ బంగ్లాను .. బృహాన్‌ ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్​ (బీఎంసీ) అధికారులు కూల్చేయబోతున్నట్టు సమాచారం. ప్రతీక్ష బంగ్లా ఎంతో అందంగా ఉంటుంది. ఓ చారిత్రక కట్టడాన్ని తలపిస్తుంది. కేవలం ఈ ఇంటిని చూసేందుకు కూడా ముంబై వెళ్లే వాళ్లు ఉంటారంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం ఈ బంగ్లా చిక్కుల్లో పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ.. రోడ్డు విస్తరణలో భాగంగా ఈ బంగ్లాను కూల్చేయాలని బీఎంసీ [...]
  • in

    Kajal Aggarwal – A RAW Agent!

    హీరోలతో పోలిస్తే ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అందుకే ఉన్నంత కాలం ఎక్కువ సినిమాలు చేస్తూ డబ్బు సంపాదిస్తారు. ఈ క్రమంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అవకాశాలు తగ్గుతాయో ఆ సమయంలో ప్రయోగాలు చేయడానికి సిద్ధపడతారు. రిస్క్ లేదని తెలిసినప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తారు. ఈ క్రమంలో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు కాజల్ కూడా ఇదే రూటులో వెళ్తుంది. పెళ్లి తరువాత ఎలాంటి పాత్రల్లో [...]
  • in

    Pooja Hegde Hikes Remuneration With T&C!

    త‌గ్గేదే లే..ఈ డైలాగ్ ఎక్క‌డో విన్న‌ట్టుందే అనిపిస్తుంది క‌దా..ఎక్క‌డో కాదు అల్లు అర్జున్ న‌టిస్తోన్న పుష్ప చిత్రంలోని ఫేమ‌స్ డైలాగ్ ఇది. సినిమా రిలీజ్ కు ముందే ఈ డైలాగ్ పాపుల‌ర్ అయిపోయింది. ఇపుడీ ఈ డైలాగ్ ను నొక్కి మ‌రీ చెప్తోంది పూజాహెగ్డే. ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈ అమ్మ‌డిని త‌మ సినిమాలోకి తీసుకోవాల‌ని చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌ట్టారంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం [...]
  • in

    Chinmayi trashes pregnancy rumour!

    ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్‌ రవిచంద్రన్‌ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ ఫోటోలను రాహుల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలో చిన్మయి చీర కట్టు ఉంది. అయితే చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబి బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో చిన్మయి గర్భవతి అని, ఆమె తమ తొలి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతుందని నెట్టింట్లో, యూట్యూబ్‌లో పుకార్లు రేగాయి. రూమర్స్‌పై స్పందించిన చిన్మయి.. తను ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.