thapsee pannu gives clear clarity on her marriage!
బాలీవుడ్ లో బిజీ అయిపోవడంతో... టాలీవుడ్ కు ఆమె దూరమయిందనే చెప్పుకోవాలి. మరోవైపు విదేశీ బ్యాడ్మింటన్ ఆటగాడు, కోచ్ మథయాస్ బో ప్రేమలో తాప్సీ ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరి ప్రేమాయణం గురించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా ఆసక్తికర కథనాలు వచ్చాయి. తాజాగా తన పెళ్లి గురించి తాప్సీ కొంత క్లారిటీ ఇచ్చింది. తన తల్లిదండ్రులకు నచ్చని వ్యక్తిని తాను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం [...]











