More stories

  • in

    regina, nivetha as ‘Shakini Dhakini’, Telugu remake of ‘Midnight Runners’!

    భారతీయ చిత్రాలకు విదేశీ సినిమాలు స్ఫూర్తిగా నిలవడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఏ హాలీవుడ్ సినిమానో.. కొరియన్ మూవీనో చూసేసి సైలెంటుగా కాపీ కొట్టేసేవాళ్లు. ఫలానా మూవీకి ఇది కాపీ అనే విషయం జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీలు, పైరసీ వెబ్ సైట్ల ద్వారా ప్రపంచ సినిమా అందరికీ చేరువైపోయింది..ఎక్కడ ఏ చిన్న సీన్ కాపీ కొట్టినా కూడా పట్టేసి నెట్లో పెట్టేస్తున్నారు. సినిమాలకు సినిమాలను లేపేస్తే.. దాని మేకర్స్‌కు [...]
  • in

    magadheera actress kim sharma with her latest boy friend!

    ఖడ్గం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి..మగధీర లో 'జోరుసెయ్' పాటతో ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్న నటి కిమ్ శర్మ. ఖడ్గం సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పాట ఇప్పటికి కూడా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే కిమ్ శర్మ తర్వాత యువరాజ్ సింగ్ తో డేట్ చేసి కొద్ది రోజులు వార్తల్లో నిలిచారు. తర్వాత వారిద్దరికీ బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత స్పానిష్ సింగర్ అయిన కార్లోస్ మారిస్ ని డేట్ చేశారు [...]
  • in

    telugu anchor varshini gets a chance in pan India movie!

    గత కొద్ది సంవత్సరాలుగా టెలివిజన్ పై తన యాంకరింగ్ తో అలరిస్తున్నారు వర్షిణి సౌందరాజన్. ఈటీవీ తో పాటు, మాటీవీ అలాగే ఇంకా వేరే ఛానల్స్ లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తారు వర్షిణి. అయితే వర్షిణి యాంకరింగ్ లోకి రాకముందు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన చందమామ కథలు [...]
  • in

    Pawan Kalyan to play Bheemla Nayak in Telugu remake of ‘Ak’!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్.యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు..షూటింగ్ తిరిగి ప్రారంభమైన సందర్భంగా చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ పాత్ర పేరు రివీల్ చేస్తూ ప్రీ లుక్ విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ స్టైల్ తో ప్రీ లుక్ అదుర్స్ అనిపిస్తోంది. [...]
  • in

    bellamkonda selects regina for his bollywood debut!

    తెలుగు చిత్రసీమలో కొన్నేళ్ల క్రిందట వరుస విజయాలతో దూసుకుపోయిన చెన్నై చిన్నది రెజీనా ఈ మధ్యకాలంలో రేసులో కాస్త వెనకబడింది. ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు హిందీలో బంపరాఫర్‌ను సొంతం చేసుకుందని తెలిసింది. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో రెజీనాను కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో బెల్లకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా హిందీ ‘ఛత్రపతి’ రీమేక్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ఛత్రపతి’ [...]
  • in

    Veteran actress Jayanthi passes away at 76!

    ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు..తెలుగు, కన్నడ, తమిళ,మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500లకు పైగా చిత్రాల్లో నటించారు. నందమూరి తారకరామారావు, ఎంజీ [...]
  • in

    rajamouli’s daring step for mahesh babu movie!

    రాజ‌మౌళి.. ద‌ర్శ‌క ధీరుడు. తిరుగులేని ద‌ర్శ‌కుడు. త‌న విజ‌న్ ఎప్పుడూ గొప్ప‌గానే ఉంటుంది. అందుకే అప్ర‌హిత జైత్ర‌యాత్ర సాగుతోంది. అయితే.... త‌న క‌థ‌ల‌న్నీ తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందించిన‌వే. అయితే తొలిసారి ఓ న‌వ‌ల‌ను ఆధారంగా సినిమా చేయ‌బోతున్నాట రాజ‌మౌళి. అది కూడా...మ‌హేష్ బాబు కోసం ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత‌... మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి క‌థ కూడా సిద్ధ‌మైపోయింద‌ని టాక్‌. అయితే ఈసారి ఓ న‌వ‌ల ఆధారంగా ఈ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.