intiperu jandhyala mari vanti peru yemiti ?
నవ్వటం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల వారు. తాను నమ్మిన దానిని ఆచరించి అందరికి నవ్వుల పువ్వులు పంచిన "హాస్య బ్రహ్మ " జంధ్యాల గారు. జంధ్యాల గారు తన ఇంటి పేరుతో లబ్ధ ప్రతిష్టులు, అయన వంటి పేరు మాత్రం చాలా మందికి తెలియదు. మీకు తెలుసా? తెలియదు కదూ! జంధ్యాల గారిని మీ పూర్తి పేరు ఏమిటండి అని ఎవరయినా అడిగితే, కాశీ లో [...]










