More stories

  • in

    ram charan Reveals Why upasana Calls him As Mr.C!

    మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ని చాలామంది చరణ్‌, చెర్రీ అని పిలుస్తుంటారు. కానీ ఆయన భార్య ఉపాసన మాత్రం 'మిస్టర్‌ సి'  అని పిలుస్తుంటారు.రామ్‌చరణ్‌కి సంబంధించి ఉపాసన పెట్టే సోషల్‌మీడియా పోస్టుల్లోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెరకెక్కుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ రియాల్టీ షోలో పాల్గొన్న రామ్‌చరణ్‌ 'మిస్టర్‌ సి'  వెనకాల ఉన్న కారణాన్ని రివీల్‌  చేశారు.. ఓసారి లాస్ ఏంజెల్స్‌కి ట్రిప్‌కి వెళ్లినప్పుడు అక్కడ 'మిస్టర్‌ సి' అనే హోటల్‌ [...]
  • in

    thamanna daring step for nithin’s ‘maestro’!

    వినాయ‌క చ‌వితి ముందు రోజు, అంటే సెప్టెంబ‌రు 9న మాస్ట్రో హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కాబోతోంది. ఇక ఈ చిత్ర‌ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగానే సాగింది. హిందీ చిత్రం అంధాదున్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన మాస్ట్రో.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒరిజిన‌ల్‌ను ఫాలో అయిపోయిన‌ట్లే క‌నిపిస్తోంది. ట్రైల‌ర్ చూస్తే సినిమాలో హీరో నితిన్ కంటే కూడా ఇందులో కీల‌క పాత్ర పోషించిన త‌మ‌న్నానే హైలైట్ అవుతుంద‌నిపిస్తోంది. మాతృక‌లో ట‌బు చేసిన సెన్సేష‌న‌ల్ క్యారెక్ట‌ర్లో త‌మ‌న్నా న‌టిస్తోంది. [...]
  • in

    mama mahadevan peru venuka unna rahasyam!

    సంగీత దర్శకుడు కే.వి.మహదేవన్ గారికి తెలుగు సినీ పరిశ్రమలో "మామ మహదేవన్" అని పేరు ఉండేది. 1962 లో ఆదుర్తి సుబ్బా రావు గారి డైరెక్షన్ లో వచ్చిన " మంచి మనసులు" అనే చిత్రానికి కే.వి.మహదేవన్ సంగీత దర్శకులు. ఆ చిత్రంలో " మామ మామ, ఏమే, ఏమే భామ" అనే సాగె ఒక ఫోక్ సాంగ్ చాల పాపులర్ అయింది. ఆ రోజుల్లో యువతరాన్ని ఉర్రుతలు ఊగించిన సాంగ్ అది.ఏ హోటల్ లో కి [...]
  • in

    ready to do any type of role, says nabha natesh!

    జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాలన్నదే తన సిద్ధాంతమని, సినిమా ఫలితం గురించి ఏమాత్రం బాధపడనని చెప్పింది బెంగళూరు చిన్నది నభానటేష్‌. పెద్ద లక్ష్యాల్ని పెట్టుకొని పరిశ్రమలోకి రాలేదని.. మంచి నటిగా తనను ప్రేక్షకులు గుర్తుంచుకుంటే చాలని పేర్కొంది. తెలుగునాట యువతరంలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆకట్టుకునే అందచందాలతో పాటు చలాకీ నటనతో అభిమానుల్ని సొంతం చేసుకుంది. కేవలం గ్లామర్‌ రోల్స్‌లోనే కాకుండా అభినయప్రధాన పాత్రల్లో మెప్పించాలనే లక్ష్యంతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నానని నభానటేష్‌ తెలిపింది. ఆమె మాట్లాడుతూ [...]
  • in

    ram gopal varma clarification after viral video!

    తన సిద్ధాంతంలో తన ప్రతి చర్య కరెక్ట్ అనే థీయరీ ఉంటుంది. మందు కొట్టి వర్మ రొమాన్స్ చేస్తున్న వీడియోలు అనేకం గతంలో వైరల్ కావడం జరిగింది. తాజాగా వర్మ ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మత్తులో ఉన్న వర్మ అమ్మాయితో కలిసి మైమరిచి డాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో సదరు అమ్మాయిని ముద్దులు, హగ్గులతో ముంచెత్తున్న వర్మ, ఆమె కాళ్లకు దండం పెట్టాడు. ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో [...]
  • in

    Nayanthara, Vijay Sethupathi celebrate Samantha’s Best Actress Award!

    సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ చేయడం అంత తేలికైన విషయం కాదు. అలాగే అలాంటి ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోయిన్లతో సినిమా అన్నా కూడా కొంచెం కష్టమైన విషయమే. ఇద్దరి ఇమేజ్‌లను బ్యాలెన్స్ చేస్తూ పాత్రలు ఉండేలా చూసుకోవాలి. ఇద్దరి మధ్య ఎలాంటి ఇగో క్లాషెస్ రాకుండా చూసుకోవడమూ కీలకమే. ఐతే తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇప్పు ఈ సాహసమే చేస్తున్నాడు. సినిమా తీస్తున్నది తన ప్రియుడే కావడంతో సామ్‌తో కలిసి [...]
  • in

    Janhvi Kapoor to pair with Allu Arjun for ‘Icon’ ?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప ది రైజ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. దీని చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. పుష్ప పార్ట్ 1 తర్వాత అల్లు అర్జున్ నటించనున్న సినిమా కూడా కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఐకాన్ ను చేయనున్నాడు బన్నీ. దిల్ రాజు ఈ చిత్రాన్ని [...]
  • in

    nivetha pethuraj about her love story in childhood!

    చాలా సందర్భాల్లో హీరోయిన్స్ తమ పర్సనల్ లైఫ్‌కు సంబధించిన విషయాలను పంచుకుంటూ ఉంటారు. చాలా మంది తమ గత ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్కూల్ డేస్ లవ్ స్టోరీస్, ఇంటిపక్కనే అబ్బాయితో క్రాష్ అంటూ వారి మధురానుభూతులను పంచుకుంటూ ఉంటారు. ఈ అలానే ఈ బ్యూటీ కూడా తన ప్రేమ కథను బయట పెట్టేసింది. ఆ భామ ఎవరో కాదు నివేద పెత్తురాజ్. చిత్రలహరి, అలవైకుంఠపురంలో, రెడ్ వంటి సినిమాలతో మంచి గుర్తిపు తెచ్చుకుంది [...]
  • in

    RX 100 ACTOR Kartikeya gets engaged!

    గత ఏడాది ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు పెళ్లి చేసుకుంటున్నారు. కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా మిగిలిన ఇండస్ట్రీలకు చెందిన వారు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరో కూడా యాడ్ అయ్యారు. ఎక్కడా తెలియకుండా అసలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సడన్ గా ఆ హీరో ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యి వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, [...]
Load More
Congratulations. You've reached the end of the internet.