anchor Anasuya bags a role in ‘Godfather’!
అనసూయ.. ఎప్పుడైనా టాక్ ఆఫ్ ది టౌనే. బుల్లి తెర అయినా, వెండి తెర అయినా - తనదైన ఫాలోయింగ్ తో చిచ్చు రేపుతుంటోంది. ఈమధ్య క్రేజీ సినిమాల్లో నటిస్తూ - తన క్రేజ్ మరింత పెంచుకుంటోంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా మరింత పాపులర్ అయిన అనసూయ.. `పుష్ష`లో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి సినిమాలోనూ ఆఫర్సం పాదించింది..మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా `లూసీఫర్`. తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. [...]











