More stories

  • in

    Boyapati Srinu to direct Ram Pothineni?

    మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీ‌ను. త‌న‌తో సినిమా చేయ‌డానికి అగ్ర హీరోలు రెడీగా ఉంటారు, ఈమ‌ధ్య బోయ‌పాటితో సినిమా చేయ‌డానికి యువ హీరోలూ ఉత్సాహం చూపిస్తున్నారు. రామ్ సైతం.. బోయ‌పాటి తో ఓసినిమా చేయాలని చూస్తున్నాడ‌ని ఇది వ‌ర‌కే వార్త‌లొచ్చాయి. ఇది కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కాంబో దాదాపుగా ఖాయ‌మైంది. రామ్ - బోయ‌పాటి మ‌ధ్య ఇటీవ‌ల క‌థా ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని టాక్‌. బోయ‌పాటి చెప్పిన [...]
  • in

    Shruti Haasan doing a web series for Amazon Prime!

    లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు బాగానే క్రేజ్ పెరిగింది. థియేటర్లు రీ ఓపెన్ అయినప్పటికీ కొన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో స్టార్ నటీనటుల నుంచి చిన్నపాటి దర్శకుల వరకు అందరూ ఓటీటీ లపై కన్నేశారు. ఇప్పటికే పలు స్టార్ నటులు వెబ్ సిరీస్ చేయడానికి ముందుకు వచ్చారు. హీరోయిన్లు సైతం సిరీస్ పైనే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే [...]
  • in

    dasari blockbuster cinema nu vadulukunna shobhan babu!

    సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకులకి సినిమా ఛాన్స్‌‌లు ఇవ్వాలంటే కొద్దిగా బయపడుతుంటారు స్టార్ హీరోలు.. ఇది ఇండస్ట్రీలో సహజమే కూడా.. సరిగ్గా మూవీ లెజెండ్ దాసరి విషయంలో కూడా జరిగిందట. దాసరి దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'తాతమనవడు' .. ఎస్వీ రంగారావు, రాజబాబు ప్రధానపాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. కె. రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమాని ముందుగా అప్పటికీ స్టార్ హీరో అయిన శోభన్ బాబుతో చేయాలనీ అనుకున్నారట దాసరి. [...]
  • in

    telugu actress anandhi expecting her first baby?

    తెలుగమ్మాయి ఆనంది ప్రస్తుతం తమిళంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో ‘ఈ రోజుల్లో, బస్ స్టాప్’ చిత్రాలు ఆనందికి మంచి విజయాన్ని అందించాయి. కానీ ఆ తర్వాత నటించిన తెలుగు సినిమాలు సక్సెస్ కాలేదు. దాంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి… అక్కడ వరుస విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తమిళ దర్శక నిర్మాత నవీన్ బావమరిది, అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ తో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో ఆనంది [...]
  • in

    ‘no comments’ , says samantha!

    టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య తమ వివాహ బంధానికి స్వస్తి పలకబోతున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ సామ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ‘అక్కినేని’ అనే ఇంటి పేరును తొలగించినప్పటి నుంచి మొదలైన ఈ పుకార్లు ఆగస్టు 29న జరిగిన నాగ్ పుట్టినరోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడంతో మరింత బలపడ్డాయి. తాజాగా ఈ విషయం [...]
  • in

    3 heroines to play key roles in ‘bangarraju’!

    బంగార్రాజు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ స్వర్గం నుంచి దిగివస్తున్న నాగ్ ఫోటో అభిమానులను తెగ ఆకరట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో స్వర్గలోకంలో సన్నివేశాలు ఉంటాయట. స్వర్గలోక సన్నివేశాల కోసం మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. స్వర్గలోకం సెట్ వేయడం దగ్గర్నుంచి బంగార్రాజు కోసం ప్రత్యేక [...]
  • in

    Anchor Vishnu Priya About Good News Announcement!

    హాట్ యాంకర్ గా విష్ణుప్రియ బాగానే పేరు తెచ్చుకుంది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో మొదలైన విష్ణుప్రియ ప్రయాణం పోవేపోరాతో బుల్లితెరకు మారింది. ఆ తర్వాత నెమ్మదిగా మరిన్ని అవకాశాలు వచ్చే నేపథ్యంలో కొత్త టర్న్ తీసుకుంది. సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాల కోసం విష్ణుప్రియ తన హాట్ అందాలను బయటపెడుతోంది. ముఖ్యంగా తన నాభి అందాలు బయటపడేలా డ్యాన్స్ వీడియోలు, తన క్లివేజ్ అందాలు తెలిసేలా ఫోటోషూట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు సినిమాల్లో అవకాశాలనూ [...]
  • in

    Pawan Kalyan’s Gabbar Singh to re-release on his birthday!

    పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా పెద్ద ఎత్తున వేడుకలు జరిపేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్‌ 50వ పుట్టిన రోజు అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా స్పెషల్‌ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్దం అయ్యారు. అంతే కాకుండా పవన్‌ అభిమానుల కోసం బండ్ల గణేష్‌ ప్రత్యేకంగా షో లు వేసేందుకు కూడా సిద్దం అవుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బండ్ల గణేష్‌ ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 100 థియేటర్లలో [...]
  • in

    Dear Megha is my dream movie: Megha Akash

    భావోద్వేగ ప్రేమ కథగా తెరకెక్కిన ''డియర్ మేఘ''. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయిక మేఘా ఆకాష్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు..ఆమె మాట్లాడుతూ..రీసెంట్ గా రాజ రాజ చోర చిత్రంతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు నా మరో సినిమా ''డియర్ మేఘ'' విడుదలకు సిద్ధమవడం చాలా సంతోషంగా ఉంది, అదే టైమ్ లో నెర్వస్ గా కూడా అనిపిస్తోంది. చాలా రోజుల క్రితం [...]
Load More
Congratulations. You've reached the end of the internet.