Rana daggubati launches RRR merchandise!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్… సినిమా కోసం ఆటో మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు టాప్ హీరోలు ఈ సినిమా చేయడంతో… భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ నుంచి ఏ చిన్న విషయం లీకైన.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ లు రికార్డులను తిరగ రాస్తున్నాయి. అయితే…దేశ వ్యాప్తంగా [...]











