More stories

  • in

    Shahid Kapoor reveals Nani made him cry!

    నాచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో జెర్సీ ఒకటి. 2019 లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో పెద్ద విజయం సాధించడం మాత్రమే కాకుండా, ఎంతో మంది ప్రశంసలు కూడా అందుకుంది. అందులోనూ ముఖ్యంగా నాని నటనకి అయితే జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు లభించింది. ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. స్టార్ నటుడు షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తెలుగులో దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి [...]
  • in

    i am not a virgin, says big boss sarayu!

    యూట్యూబ్ వీడియోల‌తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న సర‌యు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మ‌రింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత స‌ర‌యు ఒక్క వారానికే బ‌య‌ట‌కు రావాల్సివ‌చ్చింది. ఇక బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత మాత్రం స‌ర‌యు ఇంట‌ర్య్వూల‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో స‌ర‌యు త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. [...]
  • in

    political party bali teesukunna natudu sudhakar cini jeevitham!

    తమిళనాట ఒక రాజకీయ పార్టీ కక్ష సాధింపుకు బలి అయిన నటుడు సుధాకర్ సినీ జీవితం.భారతి రాజా వంటి దర్శకుడి ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు హీరో గ పరిచయం అయిన సుధాకర్ కెరీర్ అర్ధాంతరంగా మారిపోయింది. తమళ చిత్ర పరిశ్రమలో దాదాపు 40 చిత్రాలలో హీరో గ నటించిన సుధాకర్, రాధిక గారికి జంటగా 11 చిత్రాలలో నటించారు. ఎదురులేని హీరోగా ఎదుగుతున్న క్రమంలో సుధాకర్ గారిని తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీ వారు తమ [...]
  • in

    Fan Girl Sai Pallavi happy With Mahesh’s Tweet!

    సాయిపల్లవి ఒప్పుకుంటే ఆ కథలో విషయం ఉన్నట్టే, ఆమె డాన్స్ చేసిందంటే, అది మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రాబట్టినట్టే. కథ ఏదైనా .. దాని నేపథ్యం ఏదైనా .. సాయిపల్లవి ఉందంటే చాలు, ఆ సినిమాకి వెళ్లిపోవచ్చును అనే నమ్మకం ఆడియన్స్ లో వచ్చేసింది. అలా తాజాగా ఆమె చేసిన 'లవ్ స్టోరీ' భారీ వసూళ్లతో .. ప్రముఖుల ప్రశంసలతో దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన మహేశ్ బాబు, 'అసలు ఆ వంట్లో బోన్స్ ఉన్నాయా? [...]
  • in

    Family photo of Prabhas and Krishnam Raju goes viral!

    ప్ర‌స్తుతం పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌భాస్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి అభిమానుల‌కి చాలా త‌క్కువ తెలుసు. పాన్ ఇండియా స్టార్ ఉప్పలపాటి ప్రభాస్ ది అయితే జగమంత కుటుంబం. డాటర్స్ డే సందర్భంగా కృష్ణంరాజు సతీమణి ఉప్పలపాటి శ్యామలాదేవి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆ ఫోటోస్ లో ఉప్పలపాటి కుంటుంబానికి చెందిన పలువురు దర్శనం ఇచ్చారు. తన కూమార్తెలు.. మనవరాళ్లు.. మనవళ్లతో కృష్టంరాజు ఫ్యామిలీ [...]
  • in

    shocking, Rakul Preet Singh did cosmetic surgery!

    హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటోలో న్యూలుక్‌లో కనిపించి అందరికి షాక్‌ ఇచ్చింది. రకుల్‌ ముఖంలో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం రకుల్‌ పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.ఈ ఫోటోను చూసిన నెటిజన్లు అసలు ఆమె రకుల్‌ ఏనా? ఇలా తయారయ్యింది ఏంటి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే వ్యాయామంతో బక్కచిక్కి కళ తగ్గిపోయిన [...]
  • in

    Rashmika Mandanna to be part of Dulquer Salmaan’s upcoming movie!

    ఒక వైపున తెలుగు .. మరో వైపున తమిళ .. హిందీ సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఒక సినిమా షెడ్యూల్ పూర్తికాగానే మరో భాషలో .. మరో లొకేషన్లో కెమెరా ముందు ప్రత్యక్షమవుతూ వరుస సినిమాలను చక్కబెడుతోంది. ఈ సుందరి స్పీడ్ చూసి మిగతా హీరోయిన్లు అవాక్కవుతున్నారు. ఆశ్చర్యం నుంచి వాళ్లు కోలుకునేలోగా కొత్త ప్రాజెక్టులకు సైన్ చేసేస్తోంది. తాజాగా ఆమె దుల్కర్ సల్మాన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. స్వప్న సినిమా [...]
  • in

    Jacqueline Fernandez replaces kajal in Nagarjuna ‘The Ghost’?

    స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గతేడాది బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం కాజల్ గర్భవతి అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తను హీరోయిన్ గా నటించిన "ది గోస్ట్" సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. నాగార్జున హీరోగా నటిస్తున్న "ది ఘోస్ట్" సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్ర కోసం సైన్ చేసింది. కానీ ఇప్పుడు సినిమాల నుంచి గ్యాప్ తీసుకోబోతున్న కాజల్ ఈ సినిమా [...]
  • in

    RGV confirms biopic on Konda Surekha couple!

    కొందరు దర్శక నిర్మాతలు సినీస్టార్ల మీద లేదా స్వతంత్ర సమరయోధుల మీద బయోపిక్ లు తీస్తుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం రాజకీయ నాయకుల మీద సినిమాలు తీస్తూ ఉంటారు. తాజాగా ఈ మధ్యకాలంలో కేవలం బయోపిక్ లు మాత్రమే తీస్తున్న ఆర్జీవి ఇప్పుడు మరొక బయోపిక్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న బయోపిక్ వరంగల్ లీడర్స్ కొండా సురేఖ మరియు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.