More stories

  • in

    king Nagarjuna’s request to AP & TS Govts!

    టాలీవుడ్ సినిమా పరిశ్రమ కష్టాలను పట్టించుకోవాలంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా వీరితో చేరిపోయారు. నిన్న జరిగిన “లవ్ స్టోరీ” సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడారు. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘లవ్ స్టోరీ’ని శేఖర్ కమ్ముల రూపొందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ [...]
  • in

    like ‘narappa’ Drushyam 2 to Premiere on Amazon Prime!

    తెలుగులో ఆ మధ్య వచ్చిన 'దృశ్యం' భారీ విజయాన్ని సాధించింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆడపిల్లల తండ్రిగా వెంకటేశ్ పోషించిన 'రాంబాబు' పాత్ర ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా 'దృశ్యం 2' రూపొందింది. మలయాళ మూలకథను తెరకెక్కించిన జీతూ జోసెఫ్, ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆంటోని పెరంబవూర్ .. రాజ్ కుమార్ సేతుపతితో కలిసి సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా థియేటర్లకు రానుందనే [...]
  • in

    mass maharaja To Act With mega star again?

    సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో 154వ‌ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ మహరాజ్ రవితేజ కూడా నటించబోతున్నట్లు సమాచారం. సినిమాకు కీరోల్ గా ఉన్న [...]
  • in

    JAMBALAKIDI PAMBA CINEMA KADHA PUTTINA VELA!

    జంబలకిడి పంబ" సినిమా కథ ఎలా పుట్టింది? ఈ.వి.వి. గారు జంధ్యాల దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గ పని చేస్తున్న రోజుల్లో, వంశీ గారి నవలలు చదివి స్ఫూర్తి పొంది ఒక కథ రాసి ఆంధ్ర జ్యోతి వార పత్రికకు పంపించారు, ఆ కథ మగవాళ్ళు ఆడవారిగా, ఆడవాళ్లు మగవాళ్ళుగా మారితే దాని పరిణామాలు ఎలావుంటాయి అనే పాయింట్ మీద రాసారు, దాని పేరే జంబలకిడి పంబ.ఆంధ్ర జ్యోతి వారు అది ప్రచురణకు పనికి రాదనీ తిప్పి [...]
  • in

    Pushpa: Rashmika mandanna as Srivalli first look unveiled!

    సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. తాజాగా పుష్ప చిత్రం నుండి ర‌ష్మిక ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. శ్రీ వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక డీ గ్లామ‌ర్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఒక చీరకట్టులో ఎక్కడికో రెడీ అవుతున్నట్టుగా అలంకారం చేసుకుంటుంది. ర‌ష్మిక వింటేజ్ లుక్ అభిమానుల మ‌న‌సులు దోచుకుంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో పుష్ప చిత్రం సాగుతుందని, ఇందులో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటిస్తున్నారు. విలన్‌గా పాత్రలో మలయాళ [...]
  • in

    Allu Arjun sends the sweetest birthday wish to his wife!

    టాలీవుడ్‌లోకి అందమైన, అనోన్యమైన జంటలో ఒకరు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి దంపతులు. వీరూ మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు 2014లో ​కొడుకు అయాన్, 2016లో కూతురు ఆర్హా పుట్టారు. అయితే ఈ రోజు (సెప్టెంబర్‌ 29న) స్నేహ పుట్టిన రోజు. ఈ సందర్భంగా భార్యకి ఎంతో స్పెషల్‌గా విషెస్‌ చెబుతూ.. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు బన్ని. 'నా జీవితంలో [...]
  • in

    ‘I remember my first salary was ₹ 736’ : surya

    తెలుగు, తమిళ భాషల్లో భారీగా పాపులారిటీ ఉన్న హీరోలలో సూర్య ఒకరు కాగా గతేడాది సూర్య నటించి విడుదలైన ఆకాశమే నీ హద్దురా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే సినిమాల్లోకి రాకముందు సూర్య ఒక బట్టల దుకాణంలో పని చేయడం గమనార్హం. నటనపై పెద్దగా ఆసక్తి లేని సూర్య సినిమాల్లోకి రావాలని భావించలేదు. చదువు పూర్తైన తర్వాత సూర్య ఒక దుస్తుల ఎగుమతుల సంస్థలో పని చేశారు. ఆ సంస్థలో సూర్య రోజుకు [...]
  • in

    It’s performance over glamour for Aishwarya Rajesh!

    ఓఇష్యూ కోసం అమెరికా నుండి ఇండియా వచ్చిన మైరా హ్యాన్సన్ అనే ఎన్నారై పాత్ర పోషించాను. ఈ స్టోరీని నాకు ఫోన్‌‌లో చెప్పారు దేవ. రెగ్యులర్ సినిమా కాదిది. అందుకే రొమాంటిక్ ట్రాక్స్ ఉండవు. కానీ హీరో హీరోయిన్లిద్దరూ ఒకరినొకరు ఇష్డపడతారు. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. స్క్రిప్ట్‌‌తో పాటే సీన్స్ ట్రావెల్ అవుతాయి. చిన్న పాత్ర కూడా రిజిస్టర్ అయ్యేలా ఉంటుందీ సినిమా. సాయి తేజ్ చాలా ఎఫర్ట్ పెట్టాడు. పది నిముషాల కోర్ట్‌‌ సీన్‌‌ని సింగిల్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.