More stories

  • in

    Samantha Is My Role Model – Aishwarya Rajesh

    రాంబంటు “మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఐశ్వర్య రాజేష్ , “నీదానా అవన్”మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య “కౌసల్య కృష్ణమూర్తి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “వరల్డ్ ఫేమస్ లవర్ “, “టక్ జగదీష్ “మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న ఐశ్వర్య కథానాయికగా రూపొందిన [...]
  • in

    Chandrababu – YSR Story As A Web Series by dev katta!

    రాజ‌కీయంగా, సిద్ధాంత ప‌రంగా చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌ద్ద శ‌త్రువులు. కానీ...ఇద్ద‌రూ మంచి స్నేహితులు. ఈ విషయం వాళ్లే చాలాసార్లు చెప్పారు. కాలేజీ రోజుల్లో ఇద్ద‌రూ చెట్టా ప‌ట్టాలేసుకుని తిరిగిన‌వాళ్లే. ఇప్పుడు వీరిద్ద‌రి స్నేహాన్ని తెర‌పై చూపించాల‌నుకుంటున్నారు దేవాక‌ట్టా. వీరిద్ద‌రి క‌థ‌కు `ఇంద్ర ప్ర‌స్థం` అనే టైటిల్ పెట్టారు. ఈ క‌థ‌కు ఒక్క భాగంలో చెప్ప‌డం కుద‌ర్ద‌ట‌. అందుకే మూడు భాగాలుగా తీయాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌. ఈ ప్రాజెక్టు గురించి దేవాక‌ట్టా మాట్లాడుతూ ''చంద్ర‌బాబునాయుడుగారు, [...]
  • in

    Vishnu Priya to enter Bigg Boss house as wild card contestant!

    ఏ బిగ్‌బాస్‌ షోలో అయినా రోజులు, వారాలు గడిచేకొద్దీ గొడవలవుతుంటాయి. కానీ తెలుగు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మాత్రం మొదటివారమే కొట్లాటలతో కొనసాగింది. రెండోవారం ఈ గొడవలు తారాస్థాయికి చేరాయి. మూడోవారానికి వచ్చేసరికి ఒక వ్యక్తి క్యారెక్టర్‌కే మచ్చ తెచ్చేలా మాట్లాడారు. వినోదం ఏమో కానీ కలహాలతోనే కాలక్షేపం చేస్తున్నారు కంటెస్టెంట్లు. అందుకే బిగ్‌బాస్‌ షోకు సరికొత్త రంగులు అద్దేందుకు త్వరలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతుందంటూ గతకొంత కాలంగా వార్తలు ఊరిస్తున్న విషయం తెలిసిందే! ఒక [...]
  • in

    Rana daggubati to do a multi-starrer with Sharwanand?

    ఏన్నాడు లేని విధంగా తెలుగు చిత్ర సీమ‌లో మల్టీస్టారర్ మూవీస్ కు ప్రాధాన్యత పెరిగింది. ప్రేక్ష‌కుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శకనిర్మాతలు మల్టీస్టారర్ సినిమాల‌ను తీయ‌డానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ కోసం రంగం సిద్ధమ‌వుతున్నార‌ట టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి. ఇప్పటికే ..ఓ వెబ్ సిరీస్ కోసం రానా త‌న బాబాయ్ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్టు పూర్తి అయిన [...]
  • in

    P.L.Narayananu pistol tho kaalchina Pokuri Babu Rao!

    1988 వ సంవత్సరంలో వచ్చిన " నవభారతం " సినిమా షూటింగ్ లో జరిగిన ఒక సరదా సంఘటన నటుడు పి.ఎల్. నారాయణ గారి ప్రాణం మీదకు తెచ్చింది, నిర్మాత పోకిరి బాబు రావు కి చెమటలు పట్టించింది. ఒంగోలు పట్టణానికి దూరంగా ఒక మారుమూల పల్లెలో షూటింగ్ కోసం అందరు చేరుకున్నారు, హీరో రాజా శేఖర్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. షూటింగ్ కోసం తెచ్చిన డమ్మీ పిస్టల్ తో పి.ఎల్. నారాయణ గారు ప్రక్కన [...]
  • in

    nani to play villain role in vijay thalapathi’s next?

    మాస్టర్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తాజాగా ఇప్పుడు "బీస్ట్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ "మహర్షి" డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #తలపతి66 అని అభిమానులు ఈ చిత్రాన్ని ముద్దుగా పిలుస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర నటీనటులు గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ [...]
  • in

    sai pallavi reveals the secret behind kissing scene!

    లవ్ స్టోరీ’ సక్సెస్ ను చిత్రబృందం ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా విజయవంతగా జరుపుకోగా.. చిత్రబృందం పలు ఇంటర్వ్యూలతో మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. అయితే తాజాగా కథానాయిక సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమా గూర్చి మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశంపై చెప్పుకొచ్చింది. ‘ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు న‌టించ‌లేదు. సినిమాకు డేట్స్‌ ఇచ్చేటప్పుడే డైరెక్టర్లతో ఈ విషయంలో క్లియర్ గా ఉంటాను. తనకు ఇష్టంలేని పనిని శేఖర్ కమ్ముల చేయించలేదని తెలిపింది. సినిమాలో నాగచైతన్యను తాను ముద్దు [...]
  • in

    Shocked Genelia reacts to being called cheap, vulgar aunty’!

    సెలబ్రిటీలు ఏం చేసినా వైరల్‌ అవడం, కొన్నిసార్లు అది ట్రోల్‌కి గురికావడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలాంటివి బాలీవుడ్‌లో మరి ఎక్కువ. ఇటీవల బీ టౌన్‌ జంట నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్, నటి జెనీలియా డిసౌజాకు అలాగే జరిగింది. ఈ ఏడాది హోలీ సందర్భంగా వారి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయగా కొందరు నెటిజన్లు ‘వల్గర్‌ ఆంటీ’ అంటూ ట్రోల్‌ చేశారు. నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌ చేస్తున్న డిజిటల్‌ షో ‘పించ్’. ఈ షో సీజన్ 2కి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.