katti veerudu kantha rao!
ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి" అనే పాత సామెతకు నిలువెత్తు నిదర్శనం "కత్తివీరుడు కాంత రావు" గారి జీవితం. యెన్.టి.ఆర్.,ఏ.యెన్.ఆర్. తరువాత అంతటి గొప్ప గుర్తింపు సంపాదించుకున్న హీరో టి.ఎల్. కాంత రావు గారు. అప్పట్లో వెండి తెర మీద కత్తి యుధ్ధాలు బాగా చేసేవారు కాబట్టి ఆయనకు " ఆంధ్ర ఏం.జి.ఆర్." అని" కత్తి వీరుడు" అని పేరు కూడా ఉండేది. పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా పేరయితే ఉండేది గానీ, అయన మృదు [...]











