Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
Suriya’s ‘Jai Bhim’ Beats Shawshank Redemption On IMDb!
సూర్య హీరోగా ఈ మధ్య వచ్చిన సినిమా జై భీమ్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటు సంచలనాలను సృష్టిస్తుంది. ఈ సినిమా కు తమిళ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించాడు. 1993 సంవత్సరంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారం గా జై భీమ్ సినిమా ను టీ జే జ్ఞానవేల్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా అనేక రికార్డు లను కొల్ల గొడుతుంది.. తాజగా IMDB లో తొలిస్థానాన్ని జై భీమ్ సినిమా కొట్టేసింది. 53 [...] -
Kajal Aggarwal Breaks Silence On Pregnancy Rumors!
హీరోయిన్ కాజల్ వివాహం జరిగి ఏడాది పూర్తయింది.తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను గతేడాది అక్టోబర్ 30న కాజల్ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం కాజల్ సినిమా షూటింగ్స్తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త కొత్తకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాజల్ గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పనుందంటూ కథనాలు వెలువడ్డాయి.అయితే ఇప్పటికీ ఈ వార్తలపై [...] -
-
agent to romance sakshi vaidya and athulya Ravi!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటించిన చిత్రం 'MEB' బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని అఖిల్ చేస్తున్నాడు..ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు 'ఏజెంట్'. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూలు షూటింగ్ ఇటీవలే [...] -
I fell in love after seeing it on the road : narappa heroine
కోలీవుడ్ బ్యూటీ అమ్ము అభిరామి తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాక్షసుడు, నారప్ప సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన అమ్ము అభిరామి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కొత్త కారు కొన్న అమ్ము అభిరామి ఆ కారు వెనుక ఉన్న ఒక ఆసక్తికర కథను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకోవడంతో పాటు కీలక విషయాలను వెల్లడించారు..2012 సంవత్సరంలో తాను ఏడో తరగతి [...] -
NTR hurts himself in gym, minor surgery performed!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పిల్లలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు తారక్. అయితే ఈ ఫొటోలో తారక్ చేతికి గాయం అయినట్టు కనిపిస్తుంది. దాంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. అసలు విషయం ఏంటంటే ఇటీవల తన ఇంటి జిమ్లో వ్యాయామాలు చేస్తూ ఎన్టీఆర్ [...] -
worried samantha takes a shocking Decision about Social Media!
నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ ద్వారానే వెల్లడిస్తున్నాయి. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పింది అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా తన ప్రస్తుత కండిషన్ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారామే. దీంతో సమంత ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ప్రతి పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది. అంతేగాక తన నెక్ట్ పోస్ట్ ఏంటీ, ఈ సారి [...] -
shobhan babu garu nijamga buddhimanthudu!
1969 లో బాపు గారి దర్శకత్వం లో అక్కినేని నాగేశ్వర రావు గారు, శోభన్ బాబు గారు కలిసి నటించిన చిత్రం " బుద్ధిమంతుడు". ఆ చిత్రం షూటింగ్ లో శోభన్ బాబు గారు కొంత ఇబ్బంది కి గురి అయ్యారు. ఈ చిత్రంలో శోభన్ బాబు గారు శ్రీ కృష్ణుడిగా, అక్కినేని గారు పూజారిగా నటించారు. పరమ భక్తుడు అయిన ఆ పూజారికి శ్రీ కృష్ణుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంటాడు, పూజారి తన కష్టం సుఖం చెప్పుకుంటూ [...] -
-
first time in tollywood, 2 movies with same story!
మనుషుల్ని పోలిన మనుషులు ఉన్నట్టే.. కథల్ని పోలిన కథలు, సినిమాల్ని పోలిన సినిమాలూ వస్తుంటాయి. కాకపోతే...ఒకే సీజన్ లో ఒకే కథతో రెండు సినిమాలు తెరకెక్కడం మాత్రం టాలీవుడ్ లో ఇదే తొలిసారి. అదే... `స్టువర్ట్ పురం దొంగ`, `టైగర్ నాగేశ్వరరావు`..రవితేజతో టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నామని ఇటీవలే అభిషేక్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. వంశీ కృష్ణ ఈ సినిమాకి దర్శకుడు. ప్రీ లుక్ కూడా వదిలేశారు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ `స్టువర్ట్ పురం దొంగ` అనే [...] -
power star sends diwali gift to super star!
దీపావళి పండగ పర్వదినం రోజు టాలీవుడ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహుమతులు పంపాడు. ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. పవన్, అన్నా లెజినోవా దంపతులు తమకు గిఫ్టులు పంపిన విషయాన్ని స్వయంగా మహేష్బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత కామెంట్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











