Prabhas to romance a Korean actress in ‘SPIRIT’!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస సినిమా లో బిజీ గా ఉంటుంన్నారు. ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్ లతో బిజీ ఉన్నాడు. అలాగే తన 25 వ సినిమా కు కూడా అంతా సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా కు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ గా ఉంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కు టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటీల్ స్పిరిట్ అని ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. [...]










