First look of Rakul’s condom comedy ‘Chhatriwali’ out!
మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్స్‌తో మరిన్ని సినిమాలు తయారవుతున్నాయి. అందులో ఒకటి.. ఛత్రివాలి. హిందీలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రకుల్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఆమె కండోమ్ టెస్టర్ పాత్రలో కనిపించనుంది. అంటే కండోమ్ క్వాలిటీ ఎలా ఉందో పరిశీలించే ఉద్యోగి పాత్ర అన్నమాట. ఇలాంటి పాత్రను ఒక హీరో చేయడానికే సందేహిస్తాడు..అలాంటిది హీరోయిన్ చేయడమంటే సెన్సేషన్ అనే చెప్పాలి. రకుల్ [...]











