‘Akhanda’ gives new hopes to pushpa and other releases!
డిసెంబరులో పెద్ద సినిమాలు రాబోతున్నాయి. 2021 జాతకం మొత్తం.. ఆయా సినిమాలపై ఆధారపడి ఉంది. 2022 సంక్రాంతిలో పెద్ద సినిమాలు వరుస కట్టబోతున్నాయి. వాటికి.... ఓపెనింగ్స్ ఉంటాయా? మాస్ జనాలు ఇది వరకటిలా థియేటర్లకు వస్తారా? అనే అనుమానాలు మాత్రం చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ అఖండ పటాపంచలు చేసేసింది. ఈ సినిమాకి వస్తున్న ఓపెనింగ్స్, థియేటర్ల దగ్గర కనిపిస్తున్న హోస్ ఫుల్ బోర్డులే అందుకు నిదర్శనం. మాస్ సినిమా స్టామినా ఏమిటో.. అఖండ నిరూపించేసింది. ఈ విజయం.. [...]










