More stories

  • in

    Sushmita Sen Confirms Break Up With Rohman Shawl!

    మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తన ప్రియుడి రోహ్మాన్ షాల్‌ తో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2018లో రోహ్మన్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన సుస్మిత.. తాజాగా తన మూడేళ్ల బంధంకు గుడ్ బై చెప్పారు. మేము ఫ్రెండ్స్‌గా పరిచయం అయ్యాం, ఫ్రెండ్స్‌లానే ఉండిపోతున్నాం, మా బంధం ఎప్పుడో తెగిపోయింది అని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ప్రియుడి లవ్‌‌కి బ్రేకప్ చెప్పిన సుస్మితా సేన్ ప్రస్తుతం సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. [...]
  • in

    ts congress leader addanki dayakar turns as a cinema hero!

    తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ… ఎక్కువగా టీవీ డిబేట్ లలో కనిపిస్తారు. అయితే ఆయన రాజకీయ నాయకుడే కాకుండా సినిమా హీరో గా మారబోతున్నారు. ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నారట. ఏకంగా ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు బొమ్మకు మురళి దర్శకత్వం వహిస్తుండగా అద్దంకి దయాకర్ [...]
  • in

    ‘Drishyam’ girl Esther Anil gives green signal for glamour roles!

    దృశ్యం’ మూవీ సీరిస్‌లో బాలనటిగా కనిపించిన ఎస్తేర్ అనిల్.. ఇప్పుడు హాట్ అవతారం ఎత్తింది. అదేంటీ.. ఇంత చిన్న పిల్ల ఇలా అందాలు ఆరబోస్తుందని అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. అవకాశాల కోసం అప్పుడే.. డేరింగ్ స్టెప్స్ వేస్తోందని అంటున్నారు. అయితే, ఆమె వయస్సు తెలిసిన తర్వాత.. మళ్లీ మీరు ఆ మాట అనరు. ఎందుకంటే.. ఈమె ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కంటే పెద్దది. నమ్మబుద్ధి కావడం లేదా? కేరళకు చెందిన మలయాళ కుట్టి.. వయనాడ్‌లో [...]
  • in

    top 10 flop movies of tollywood in 2021!

    10. ARANYA టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి నటించిన ‘అరణ్య’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం 16కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ‘అరణ్య’ కేవలం 5.10 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే 10.90 కోట్ల నష్టం వాటిల్లిందన్న మాట. కాబట్టి ఈ చిత్రాన్ని ట్రిపుల్ డిజాస్టర్ గా పరిగణించాలి. ప్రభు సాల్మన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన [...]
  • in

    shakila shocking comments about her director and relatives!

    నటనతో రెండు దశాబ్దాలకు పైగా సినీప్రియులను అలరించింది షకీలా. ఈ మధ్యే ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్‌ రిలీజవగా అది బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తనను అందరూ మోసం చేశారని వాపోయింది. ఎవరినీ అంత సులభంగా నమ్మాలనుకోవడం లేదని తెలిపింది. బంధువులు తన దగ్గర ఆర్థిక సాయం పొందిన తర్వాత మోసం చేశారని పేర్కొంది. షకీలా బయోపిక్‌ డైరెక్టర్‌ ఇంద్రజిత్‌ లోకేశ్‌ను గుడ్డిగా నమ్మినందుకు పశ్చాత్తాపపడుతున్నానంది. 'ఇంద్రజిత్‌ లోకేశ్‌ [...]
  • in

    Samantha to play The Stylish Spy In Her Next web Series!

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత త‌న విడాకుల త‌ర్వాత స్పీడ్ పెంచేసింది. వ‌రుసగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా సినిమాలు, ఇంటర్ నేష‌న‌ల్ సినిమా తో బిజీ గా ఉన్న స‌మంత తాజా గా మ‌రో ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజ్ – డీకే ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న కొత్వ వెబ్ సిరీస్ లో స‌మంత గూఢ‌చారి పాత్ర‌లో న‌టిస్తుంది. [...]
  • in

    Kiara Advani to make her relationship with Sidharth Malhotra official?

    బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ లో కూడా సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఇప్పటికే కియారా అద్వానీ చాలాకాలం సిద్దార్థ్ మల్హోత్రా తో డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఈ జంట ఎప్పుడూ కూడా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.ఎప్పటికప్పుడు వారి ప్రేమ విషయాన్ని సీక్రెట్ గానే ఉంచుతూ వచ్చారు. కానీ ఇద్దరూ కలిసి హాలిడే [...]
  • in

    bheemla nayak beauty Samyuktha Menon bags a top hero’s film!

    కొద్ది రోజుల క్రితం వరకు ఈ అమ్మాయి గురించి తెలుగు వారికి అంతగా తెలీదు. ‘భీమ్లానాయక్‌’లో రానాకి జోడీగా తన పేరును అనౌన్స్ చేశాకే ఈమె ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారంతా. పాప్‌కార్న్ అనే మలయాళ చిత్రంతో తన కెరీర్‌‌ని స్టార్ట్ చేసింది సంయుక్త. ‘కలరి’ అనే సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘గాలిపట’ చిత్రంతో కన్నడిగుల ముందుకీ త్వరలో వెళ్లబోతోంది. ఇంతలో ఇటు తెలుగులోనూ చాన్స్ కొట్టేసింది. విశేషమేమిటంటే.. భీమ్లానాయక్ ఇంకా రిలీజ్ కాకముందే మరో [...]
  • in

    nagarjuna replaces kajal with sonal chauhan for ‘ghost’!

    కింగ్ నాగార్జున సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒక చిత్రం బంగార్రాజు.. సంక్రాంతికే రానుందని జోరుగా ప్రచారం సాగుతోంది.మరో మూవీ ఘోస్ట్ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.  అయితే ఈ మూవీ టీమ్‌ హీరోయిన్ ను ఫిక్స్ చేసేందుకు ఇబ్బందులు పడుతోంది. ఈ మూవీకి తొలుత హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. కొంత భాగం షూటింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత [...]
Load More
Congratulations. You've reached the end of the internet.