More stories

  • in

    RAJAMOULI “EGO” HURT CHESINA SABU CYRIL!

    రాజమౌళి ఇగో ను హార్ట్ చేసిన, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. "బాహుబలి" చిత్రం భారీతనానికి కేర్ అఫ్ అడ్రస్ గ మారిపోవడానికి అందులోని భారీ సెట్టింగ్స్ కూడా ఒక కారణం. రాజమౌళి ఉహలలోని భారీతనానికి వాస్తవ రూపం ఇచ్చిన ఆధునిక శిల్పి సాబు సిరిల్. అటువంటి సాబు, రాజమౌళిని ఎందుకు హార్ట్ చేసారు? "బాహబలి" హిట్ అయిన చాల కాలానికి రాజమౌళి గారు ఒక రోజు " నువ్వు నా ఈగోను హార్ట్ చేసావు సాబు" [...]
  • in

    bheemla nayak beauty Samyuktha Menon signs her second telugu film!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించబోతోంది నిత్య మీనన్. అయితే మరొక హీరోయిన్ కోసం ఇప్పటికే [...]
  • in

    ‘gulabi’ fame maheshwari sensational comments on rgv!

    గులాబీ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది హీరోయిన్‌ మహేశ్వరి. ఆ తరువాత ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా.. అందరి మనసులో ఆమె అపురూప సౌందర్యం, అభినయం ఇప్పటికీ అలాగే దాగి ఉంది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఈ భామ… టాలీవుడ్‌ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పై సంచలన ఆరోపణలు చేసింది. రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వివాదాలతో ఫేమస్ అయ్యాడు కానీ.. అప్పట్లో వర్మ తీసిన సినిమాలు ఏ డైరెక్టర్ తీయలేదనే [...]
  • in

    PellisandaD girl Sree Leela signs her next with naveen polishetty!

    హీరో న‌వీన్ పొలిశెట్టి అన‌గ‌న‌గా ఒక రాజు అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి కే ఈ సినిమా నుంచి టైటీల్ అనౌన్స్ టీజ‌ర్ విడుద‌ల అయింది. ఈ టీజ‌ర్ న‌వీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ ను చూపుతూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. దీంతో ఈ సినిమా పై అప్ప‌డే అంచ‌నాలు పెరిగాయి. కాగ ఈ సినిమా లో పెళ్లి సంద‌డి ఫేం హీరోయిన్ శ్రీ‌లీల ను చిత్ర బృందం ఎంపిక [...]
  • in

    Pragya says she asked Salman Khan ‘can I touch you?’, reveals his reaction!

    కంచె సినిమాలో ‘సీతాదేవి’ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది ప్రగ్యాజైస్వాల్. ఆతర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, ‘నక్షత్రం’, ‘గుంటూరోడు’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవల బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన ‘అఖండ’ కలెక్షన్ల సునామీ సృష్టించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాలోనూ నటించింది. అది కూడా సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన. ఆ సినిమానే ఇటీవల విడుదలైన ‘అంతిమ్’. కానీ ఎందుకోగానీ సినిమాలో ఆమె సన్నివేశాలను తొలగించారు... ఎడిటింగ్ [...]
  • in

    jabardasth varsha pens an emotional post about her brother’s accident!

    క్యూట్ లుక్స్‌, వైట్ స్కిన్ టోన్‌తో కామెడీ షో జబర్దస్త్‌‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వర్ష. యాంకర్లు అనసూయ, రష్మీల తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈవెంట్లతో వర్ష దూసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాలని ప్లాన్ చేసుకుంటోంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు వర్ష. అంతేనా తన లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ [...]
  • in

    Netflix Shelves Rs 150 Crore Worth ‘Baahubali: Before The Beginning’!

    ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన‌ మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సినిమా బాహుబ‌లి స్ఫూర్తితో.. అందులోని పాత్ర‌ల బ్యాక్ స్టోరీల‌తో స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఒక భారీ వెబ్ సిరీస్ చేయ‌డానికి కొన్నేళ్ల ముందే స‌న్నాహాలు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టు మీద టాలీవుడ్ ద‌ర్శ‌కులు దేవా క‌ట్టా, ప్ర‌వీణ్ స‌త్తారు సైతం ప‌ని చేశారు. వాళ్ల ఆధ్వ‌ర్యంలో స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు కొంత ప్రొడ‌క్ష‌న్ కూడా జ‌రిగింది. కానీ ఔట్ పుట్ న‌చ్చ‌క [...]
  • in

    NEWS MAKER ASHRITHA DAGGUBATI!

    సూపర్ స్టార్ కూతుర్లకు, కొడుకులకు రెడ్ కార్పెట్ ఆహ్వానం ఉంటుంది, ఏ చిత్ర పరిశ్రమలో అయిన. స్టార్ కిడ్స్ అందరు కాకపోయినా, చాలామంది ఆ రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ ని యాక్సప్ట్ చేసి సినీ రంగ ప్రవేశం చేస్తుంటారు, అది తప్పు అనిచెప్పటం నా ఉద్దేశం కాదు. కానీ కొంత మంది మాత్రం అందుకు భిన్నంగా తాము ఎక్కడ ఉన్నారో, అక్కడ అవకాశాలు సృష్టించుకొని, తమ మనసుకు నచ్చిన పని చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటారు అటువంటి వారే [...]
  • in

    kriti shetty joins the list of samantha and anupama!

    కొత్త హీరోయిన్ చేసిన మొదటి సినిమా హిట్ అయితే వచ్చే క్రెజ్ వేరు కదా. మరి అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు వరుస విజయం సాధిస్తే అది హ్యాట్రిక్ అనే చెప్పాలి కదా.అలాంటి అదృష్టం అందరిని వరించదు. ఎక్కడో సుడి ఉంటేనే గాని వరుసగా మూడు సినిమాలు విజయాన్ని సాధించలేవు.. అలాంటి హీరోయిన్స్ మన సినీ ఇండస్ట్రీలో ముగ్గురు ఉన్నారు.వాళ్ళు చేసిన మొదటి మూడు సినిమాలు విజయం అందుకోవడం అనేది మాములు [...]
  • in

    Trisha plays police officer in her maiden web-series ‘Brinda’!

    నీమనసు నాకు తెలుసు" సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది హీరోయిన్ త్రిష. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా వన్నె తరగని అందంతో, తన నటనతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో కొత్త హీరోయిన్ల రాక ఎక్కువ అవడంతో కొద్దిగా అవకాశాలు తగ్గాయి..అయినప్పటికీ ఓవైపు సీనియర్ హీరోలకు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో నటిస్తోంది..అందం, అభినయంతో సినీ పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఇమెజ్ క్రియేట్ చేసుకుంది త్రిష. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.