telugu popular web series ’30 Weds 21′ Season 2 Release Date!
30 ఏళ్ల వయసున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తనకంటే తొమ్మిదేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవడం.. వయసు అంతరం విషయంలో ఇబ్బంది పడటం..దీని వల్ల ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం.. సంసార జీవితంలో చిన్నపాటి కల్లోలం రావడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య నెమ్మదిగా గొడవ సద్దుమణిగి ఒక్కటవ్వడం.. ఈ నేపథ్యంలో నడుస్తుందీ సిరీస్. ఆహా ఓహో అనిపించే సిరీస్ కాదు కానీ.. ప్రతి ఎపిసోడ్ ఆహ్లాదంగా.. సరదాగా సాగిపోవడంతో ప్రేక్షకులకు బాగా [...]











