chaithu picks 2 Malayali beauties for his maiden web series!
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం దూత అనే ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది..ఇక తాజాగా ఈ సినిమాలో చైతూ సరసన మలయాళ ముద్దుగుమ్మలు నటించనున్నారు. మళయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్ పార్వతి [...]











