jr ntr funny comments on her heroine Olivia Morris!
రామ్ చరణ్ పోషిస్తున్న రామ్ పాత్రకు జోడీగా సీతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ను పెట్టారు. అలానే భీమ్ పాత్రధారి ఎన్టీయార్ కు జోడీగా బ్రిటీష్ యువతి ఒలీవియాను ఎంపిక చేశారు. అయితే… వీరిద్దరి మధ్య సాగేది మౌన ప్రేమే కానీ అంతకు మించి ఇంకే జరగదని తెలుస్తోంది. ఈ విషయమై ఎన్టీయార్ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు. ‘మీకు హీరోయిన్ ఉన్నట్టేనా!?’ అని అనిల్ రావిపూడి అడిగిన ప్రశ్నకు ఎన్టీయార్ చెప్పిన జవాబు [...]











