Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
Vijay Devarakonda-Samantha film to have kashmir backdrop?
మహానటి’ సినిమాలో తొలిసారి జంటగా నటించారు విజయ్ దేవరకొండ, సమంత. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ వెండితెరపై రిపీట్ కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ ఫేమ్ శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ ప్రేమకథా చిత్రం రూపొందనున్నది. ఇందులో సమంత హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఆమె ఈ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో ఇంటెన్స్ లవ్స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్లు తెలిసింది. కశ్మీర్ నేపథ్యంలో దక్షిణాది [...] -
tragedy in rrr movie theater ananthapur!
సినిమా మొదటి రోజు మొదటి షోను ఎంతో ఆతృతగా చూసేందుకు వచ్చిన ఒక అభిమాని సినిమా చూస్తూ మరణించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనంతపురం లో చోటుచేసుకున్న ఈ విషాదకరమైన సంఘటన అభిమానులందరినీ కూడా కలచివేసింది. సినిమా చూసేందుకు ఎంతో ఆశగా వచ్చిన అభిమాని మధ్యలో లేచి వారి అభిమాన హీరోను ఫోన్ లో చిత్రీకరిస్తున్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనంతపురం లోని ఎస్ వి మ్యాక్స్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అతని స్నేహితులు హాస్పటల్కు [...] -
writer Vijayendra Prasad drops hint on Rajamouli-Mahesh Babu movie!
రాజమౌళి తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉందనే సంగతి తెలిసిందే. ఇది మల్టీస్టారర్ కాదనీ .. 'ఆర్ ఆర్ ఆర్' కంటే పెద్ద సినిమా అని ఆల్రెడీ రాజమౌళి చెప్పారు. అప్పటి నుంచి ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ ప్రాజెక్టును గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా రాజమౌళికి ఫారెస్టు అంటే ఇష్టం .. ఫారెస్టు నేపథ్యంలో నడిచే [...] -
‘Boycott RRR in Karnataka’ trends on Twitter!
కన్నడిగుల ఆగ్రహం వెనుక ఓ బలమైన కారణమే ఉంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కర్ణాటక రాష్ట్రమంతా ప్రారంభమయ్యాయి. అయితే ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ వెర్షన్ల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మా రాష్ట్రంలో మా భాషలో కాకుండా ఇతర భాషల్లో ఉన్న ఆర్ఆర్ఆర్ టికెట్లు అమ్మడమేంటి? ఇది కన్నడిగులను అవమానించడమే అవుతుందని కొందరు సోషల్ మీడియాలో ఈ #BoycottRRRinKarnataka ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ఆన్లైన్లో హిందీ, తెలుగు, తమిళ వెర్షన్ల టికెట్లు మాత్రమే అందుబాటులో [...] -
Mehreen Pirzada Pens Critical Note About artist life!
రెండున్నర గంటల పాటు ప్రజలకు వినోదం పంచేందుకు సినీ తారలు ఎంతో శ్రమిస్తారు. ఒక సినిమా తయారవ్వడం వెనుక వందలాది మంది కృషి వుంటుంది. ఈ క్రమంలో ఎందరో తారలు షూటింగ్ సమయంలో గాయపడిన, మరణించిన ఉదంతాలు వున్నాయి. సినిమా కోసం గంటల తరబడి కసరత్తులు చేస్తూ గుండె ఆగిపోయిన హీరోలు కూడా ఎందరో. అయినప్పటికీ బాధను పంటి బిగువున భరిస్తూనే కష్టపడతారు. ఎందుకంటే వాళ్లకి సినిమానే శ్వాస కాబట్టి. ఈ నేపథ్యంలో సినీ కళాకారుల జీవితాలపై [...] -
Disha Patani To Replace Samantha in pushpa 2 item song?
పుష్ప సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మావా' అన్ని వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సమంత డాన్స్, బోల్డ్నెస్, కిల్లింగ్ లుక్స్ అభిమానులకు బాగా నచ్చింది. దాంతో ఈ స్పెషల్ సాంగ్కు వచ్చిన రెస్పాన్స్ అంతాఇంతా కాదు. యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ దాటేసి పెద్ద సంచలనం సృష్టించింది. అయితే పుష్ప-2లో కూడా ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసారు సుకుమార్. అయితే ఈ ఐటమ్ పాటలో సమంతకు ఛాన్స్ దక్కే అవకాశం [...] -
RAJASEKHAR REPLACED SRIKANTH IN VETAGADU!
శ్రీకాంత్ ను హీరో క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసి ఆ తరువాత ఆయన స్థానంలో రాజశేఖర్ ని తీసుకున్న నిర్మాత. షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీ "బాజిగర్" ని "వేటగాడు" పేరుతో తెలుగులో రీమేక్ చూస్తూ మొదట శ్రీకాంత్ ను హీరో అనుకున్నారు, ఆయన ప్రక్కన సౌందర్య, రంభ హీరోయిన్ లు అనగానే యెగిరి గంతేశారు శ్రీకాంత్. కానీ మనం ఒకటి తలిస్తే, విధి ఇంకొకటి నిర్ణయిస్తుంది అన్నట్లు, కారణాలు తెలియదు కానీ [...] -
bubbly beauty Raashi Khanna was called a Gas Tanker!
ప్రస్తుతం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’లో అలియా పాత్రలో కన్పించి మెప్పించింది. చాలా రోజుల తరువాత బాలీవుడ్ లో ‘రుద్ర’తో అందుకున్న విజయాన్ని ఆస్వాదిస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాశి సౌత్ లో బాడీ షేమింగ్ ఎదురైందని వెల్లడించింది. బొద్దుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాశీ ఖన్నా బాడీ షేమింగ్తో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. రాశి తెలుగుతో పాటు మలయాళం, తమిళ చిత్రాలలో [...] -
Nayanthara to Become a Mother via Surrogacy?
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే.. దర్శకుడు విగ్నేష్ శివన్-నయన తార ప్రస్తుతం లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ జంట మాత్రం పెళ్లి భోజనం పెట్టడం లేదు.. అయితే తాజాగా [...] -
producer Dil Raju to become a father again!
టాలీవుడ్లోని అతి పెద్ద నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. పంపిణీదారుడిగానూ ఆయన చక్రం తిప్పుతున్నారు. తన సంస్థ నుంచి ఇప్పటి వరకూ 49 చిత్రాలొచ్చాయి. 50వ సినిమా... శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. దీనికి రామ్ చరణ్ హీరో. 50 సినిమాలంటే మామూలు విషయం కాదు. అదో మైలు రాయి. ఆ ఆనందంలో ఉన్న దిల్ రాజు కి మరో పండగ లాంటి వార్త. ఆయన మరోసారి తండ్రి కాబోతున్నారన్నది టాలీవుడ్ సమాచారం.. తన మొదటి భార్య చనిపోయిన [...] -
Ukrainian actress Maria Ryaboshapka debuts in Telugu!
కలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











