Kajal Aggarwal pens a heartfelt note for husband Gautam Kitchlu!
కాజల్ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తూ తరచూ ఫోటో షూట్ లు చేస్తుంది. అభిమానులతో అన్ని విషయాలు పంచుకుంది. ఇప్పుడు కాబోయే తండ్రి గౌతమ్ తనకు గర్భధారణ సమయంలో ఏ విధంగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడో వివరించింది..కష్ట సమయాల్లో గౌతమ్ తన పక్కన ఎలా ఉన్నాడో రాసింది. "ప్రియమైన శ్రీవారికి.. ఒక అమ్మాయి భర్తలో కోరుకునే గొప్ప లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. తండ్రి కాబోతున్నందుకు ధన్యవాదాలు. నాకు 'ఉదయం' అనారోగ్యంగా ఉన్నప్పుడు నా పక్కనే [...]











