More stories

  • in

    frustrated rakul preet skips topic about her boy friend!

    చిత్ర‌సీమలో మ‌రో ప్రేమ క‌థ న‌డుస్తోంది. అదే.. ర‌కుల్ - జాకీ భ‌గ్నానీల జోడీ. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. ఈ విష‌యాన్ని మీడియా చిల‌వ‌లు, ప‌ల‌వ‌లుగా రాయ‌కముందే ర‌కుల్ బ‌య‌ట‌పెట్టేసింది. మేమిద్ద‌రం ప్రేమ‌లో ఉన్నాం.. అని చెప్పేసింది. అప్ప‌టి నుంచీ ర‌కుల్ ఎప్పుడు, ఎక్క‌డ, ఏ ఇంట‌ర్వ్యూలో క‌నిపించినా... `జాకీ`కి సంబంధించిన ప్ర‌శ్న‌లు ఎక్కువ అవుతున్నాయి. వీటికి స‌మాధానం చెప్పీ, చెప్పీ ర‌కుల్ కూడా విసిగిపోయి ఉంటుంది. అందుకే ఓ ఇంట‌ర్వ్యూలో `మా ప్రేమ క‌థ గురించి [...]
  • in

    Poonam Pandey recalls how her family was thrown out!

    బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న షో ‘లాక్ అప్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు ఆసక్తికర అంశాలు, కంటెస్టెంట్స్ ఎమోషనల్ స్టోరీస్ తో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది ఈ షో. ఇటీవలి ఎపిసోడ్‌లో పూనమ్ పాండే గతంలో తన కుటుంబానికి సంబంధించిన కథను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పూనమ్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన కరణ్‌ వీర్ బోహ్రా, శివమ్ శర్మలతో మాట్లాడుతూ మూడు నాలుగేళ్ల క్రితం తన కుటుంబంలో జరిగిన [...]
  • in

    alia bhatt out from jr ntr – koratala siva movie?

    ఎన్టీఆర్ తాజా చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమాకి కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని  .. కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉండటం వలన, 'ఆచార్య' ప్రమోషన్స్ లో కొరటాల బిజీ కానుండటం వలన ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమవుతోంది..ఈ సినిమాలో కథానాయికగా అలియా భట్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది కూడా. అయితే నిన్ననే అలియా [...]
  • in

    Ileana D’Cruz Opens Up On Getting Suicidal Thoughts!

    టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా చెలామణి అయిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. దేవదాస్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే బాడీ షేమింగ్‌ వల్ల ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఇటీవలె వార్తలొస్తున్నాయి..తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా ఈ వార్తలపై స్పందించింది. అవుతను నేను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న [...]
  • in

    rendu nelalu nidraleni rathrulu gadipina poorna!

    టాలీవుడ్ హీరోయిన్స్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు వారిలో పూర్ణ ఒకరు. ఈ అమ్మడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. దూసుకుపోతుంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.. ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యూటీ విలన్ రోల్స్ చేయడానికి సిద్దమవుతుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అంటుంది. తెలుగుతో పాటు తమిళం, [...]
  • in

    Yash Shares Special Bond With Jr NTR’s Mother!

    కన్నడ హీరో యశ్ నటించిన తాజా చిత్రం కేజీఎఫ్ ఛాప్టర్ 2. తాజాగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్రబృందం దేశవ్యాప్తంగా ప్రమోషన్లు నిర్వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ ఈ సినిమా గురించి కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, అందులో నటించిన తారక్, రామ్ చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని గురించి వివరించారు..జూనియర్ [...]
  • in

    netizens troll pooja hegde for her dummy character in ‘beast’!

    పూజ హెగ్డే సినిమాలు వరుసగా థియేటర్స్ కి వస్తున్నాయి. ఆమె చేసిన భారీ సినిమాలు లైనుగా థియేటర్లలో దిగిపోతుండటం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాధే శ్యామ్' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దాంతో ఆమె అభిమానులంతా 'బీస్ట్'పై దృష్టి పెట్టారు..విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే చేసిన ఈ సినిమా, భారీ స్థాయిలో నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పూజ చాలా గ్లామరస్ గా కనిపించింది. విజయ్ [...]
  • in

    heroines are the surprise elements for acharya?

    పూజా హెగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. అయితే గత కొంతకాలంగా ఈమె చేస్తున్న పాత్రలు చూసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలు చేస్తూ పూజా హెగ్డే ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవుతోంది. ఇక ఈ మధ్యనే విడుదలైన "బీస్ట్" సినిమాలోనూ పూజాహెగ్డే కి పెద్ద మంచి పాత్ర ఏమీ దొరకలేదు. ఇటు ఆచార్య ట్రైలర్ లో కూడా పూజా హెగ్డే పాత్ర కి అంత ప్రాముఖ్యత ఉన్నట్లుగా కనిపించడం [...]
Load More
Congratulations. You've reached the end of the internet.