Exposing on screen is not in my comfort zone : Keerthy Suresh
అందం..అభినయం కలగలసిన కథానాయికగా కీర్తి సురేశ్ కనిపిస్తుంది. ' నేను శైలజ' .. 'నేను లోకల్' సినిమాలతో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న కీర్తి సురేశ్, 'మహానటి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరాభిమానాలను అందుకుంది. ఆ తరువాత నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా చేస్తూ వెళ్లింది. అయితే బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చిన కీర్తి సురేశ్, మొదటి నుంచి కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలనే చేస్తూ వచ్చింది. స్కిన్ షో చేయడానికి ఆమె ఎప్పుడూ [...]











