Deverakonda responds to Sara Ali Khan’s comments about dating him!
రోజురోజుకీ బాలీవుడ్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా అక్కడి యంగ్ హీరోయిన్లు విజయ్‌పై మనసు పారేసుకుంటున్నారు. ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లు విజయ్‌తో డేటింగ్ చేయాలని ఉంది అని ఓపెన్‌గా వెల్లడించగా.. ఇటీవల సారా అలీ ఖాన్ కూడా విజయ్ అంటే ఇష్టమన్న విషయాన్ని బయటపెట్టింది. ఇక దీనికి విజయ్ స్పందించాడు కూడా. ఇటీవల కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ కలిసి పాల్గొన్నారు. ఇప్పటికే [...]










