More stories

  • in

    Rajinikanth and Mani Ratnam reuniting after 32 years?

    లెజెండరీ దర్శకులు మణిరత్నం, సూపర్ స్టార్ రజనీకాంత్ ని మరోసారి కలిసేలా చేస్తోందని చెన్నై టాక్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక సినిమా దళపతి. 1991లో మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడు పాత్రలను తీసుకుని ఈ క్లాసిక్ ని తీర్చిదిద్దిన తీరు భారీ వసూళ్లనే కాదు దశాబ్దాలు గడిచే కొద్దీ దాని కల్ట్ స్టేటస్ ని పెంచుకుంటూ పోతూనే ఉంది. ఇప్పటికే ఇళయరాజా బెస్ట్ ఆల్బమ్స్ దళపతిని ఒకటిగా చెప్పాల్సిందే. ఇదంతా జరిగి 30 ఏళ్ళు [...]
  • in

    happening beauty Krithi Shetty debuting the Malayalam industry!

    ప్రతి ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్ లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాలో అవకాశాలు దక్కించుకుంటున్నారు..తొలి చిత్రం ‘ఉప్పెన’ తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి మాలివుడ్ కి హాయ్ చెబుతున్నారు. టోవిలో థామస్ హీరోగా మలయాళం లో ‘అజయాంటే రంధం మోషణం’ అనే పాన్ [...]
  • in

    Rakul reveals why she is open about her relationship with Jacky Bhagnani!

    బాలీవుడ్‌లో నటీ, నటులు రిలేషన్‌షిప్‌లో ఉండటం, ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే చాలా సందర్భాల్లో మీడియా ముందు వారు తమ రిలేషన్‌షిప్ గురించి బయటకు చెప్పేందుకు సెలబ్రెటీలు భయపడుతుంటారు. చివరి వరకు సైలెంట్‌గా ఉంచి.. ఆ తర్వాత ఆ విషయాన్ని తెలియజేస్తారు. కలిసి విహారయాత్రలకు వెళ్లినప్పపటికీ.. తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పే వాళ్లున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంప్రదాయానికి బ్రేక్ చేసి ఈ ఏడాది ప్రారంభంలోనే తన అధికారిక [...]
  • in

    pooja hegde to act with kriti sanon, Jacqueline Fernandez!

    టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ప్రతిచోటా ఇప్పుడు పూజా హెగ్డేదే హవా. స్టార్ హీరోలందరికీ ఆమె ఫస్ట్ చాయిస్. నిజానికి మొదట నార్త్‌‌‌‌‌‌‌‌లో అదృష్టం కలిసి రాకపోవడంతో సౌత్‌‌‌‌‌‌‌‌లో లక్‌‌‌‌‌‌‌‌ని పరీక్షించుకుంది పూజ. సక్సెస్ అయ్యింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. అలా అని బీటౌన్‌‌‌‌‌‌‌‌ని విడిచి పెట్టలేదు. అక్కడా ప్రయత్నాలు సాగించింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో కాస్త తడబడినా ఉండేకొద్దీ అక్కడా మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. ప్రస్తుతం సర్కస్, కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాల్లో నటిస్తోంది. త్వరలో మరో [...]
  • in

    SWEET MEMORIES OF STAR KIDS!

    దగ్గుబాటి రానా తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమయిన గుర్తింపు ఉన్న నటుడు, అంతే కాదు ఇండస్ట్రీ లో ఎక్కువ మంది స్నేహితులు ఉన్న వ్యక్తి, చక్కటి భోజన ప్రియుడు, కొంత చిలిపివాడు కూడా. రానా ఎంతటి భోజన ప్రియుడు అంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టి, జంటనగరాలలో ఎక్కడ ఏ నాన్ వెజ్ ఫుడ్ దొరుకుతుందో చెప్పగల నోటోరియస్ ఫుడ్డి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఫ్రెండ్స్ దగ్గర, అప్పుడప్పుడు తమ మాస్టర్ దగ్గర కూడా [...]
  • in

    Nayanthara And Vignesh Shivan Break Surrogacy Law In India?

    న‌య‌న‌తార త‌ల్లైంది. అద్దె గ‌ర్భం ద్వారా క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. న‌య‌న భ‌ర్త‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించి, త‌మ ఆనందాన్ని పంచుకొన్నాడు. అభిమానులు కూడా న‌య‌న‌కు క‌వ‌ల పిల్ల‌లంటే సంతోషించారు. అయితే.. ఇప్పుడు స‌రోగసీ ద్వారా ఇలా త‌ల్లి అవ్వ‌డం వివాదాస్ప‌దం అవుతోంది. స‌రోగ‌సీ విష‌యంలో కొన్ని నియ‌మాలు ఉన్నాయి. పెళ్ల‌యిన 5 ఏళ్ల త‌ర‌వాతే.. స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌లు క‌నే అనుమ‌తి ఉంటుంది. కానీ న‌య‌న‌కు పెళ్ల‌యి కేవ‌లం 4 [...]
  • in

    Avantika Dassani to make Telugu debut with Bellamkonda Ganesh!

    స్వాతిముత్యం'తో ఆకట్టుకున్నాడు హీరో బెల్లంకొండ గణేష్. దసరాకి వచ్చిన ఈ సినిమా రెండు పెద్ద సినిమాల మధ్య కూడా నిలబడింది. గణేష్ కి మంచి మార్కులు పడ్డాయి. తన రెండో సినిమాగా ''నేను స్టూడెంట్ సార్!' అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. 'నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అవంతిక దస్సానిని ఎంపిక చేశారు. అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని 'నేను స్టూడెంట్ సర్' సినిమాతో అరంగేట్రం [...]
  • in

    happy birthday ali!

    Hasya Natudu ALI peru vinagane alaa andari mukhallonu navvu merustundi, Rajahmundry lo janminchi, Jit Mohan Mitra gari dwara 1979 lo NINDU NOORELLU ane chitram tho bala natudiga chitra ranga pravesam chesi 40 years avuthundi.Prathi natudi career lo ups and downs untayi atuvantidemi lekonda 40 samvatsarala kaalam, 1000 chitrala ku pyga, sudheerga hasya prayanam chesina bahudoorapu [...]
  • in

    FIR lodged against heroine Sreeleela’s mother!

    ప్రముఖ తెలుగు, కన్నడ నటి శ్రీలీల తల్లి స్వర్ణలతపై బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు మీడియా కథనాల ప్రకారం.. అక్టోబర్ 3న కోరమంగళలోని తన అపార్ట్‌మెంట్‌లో తన మాజీ భార్య స్వర్ణలత అక్రమంగా ప్రవేశించిందని ఆరోపిస్తూ అడుగోడి పోలీస్ స్టేషన్‌లో భర్త సూరపనేని సుభాకర్ రావు ఫిర్యాదు చేశారు. తన అపార్ట్‏మెంట్‏లోకి స్వర్ణలత తాళం పగలకొట్టి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కోన్నారు సుభాకర్ రావు. వృత్తిరీత్యా వైద్యురాలైన స్వర్ణలత.. [...]
  • in

    happy birthday rakul preet singh!

    TELUGU Prekshakula noti venta viriviga vinipistunna heroin peru Rakul Preeth Singh, andam abhinayam kalbosina heroin ga manchi markulu pattesina heroin. Puttindi Panjabi kutumbam  kani racha gelichindi matram dakshina bharatha chlana chitra seema lo. 2009 lo GILLI ane kannada chitram dwara vendi tera parichayam, aa taruvatha rendu mudu Telugu, Tamil chitrlalo natinchna taruvatha 2013 lo vachina [...]
  • in

    Two Heroines Finalized For Prabhas Starrer ‘Raja Deluxe’?

    డార్లింగ్ ప్రభాస్ దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మంచి స్వింగ్ మీదున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీనికి ముందు నుంచి రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ దాన్ని పూర్తిగా ఖండించడం కానీ కొత్తది ప్రకటించడం కానీ చేయకపోవడంతో ప్రస్తుతానికి ఫ్యాన్స్ ఇదే ఫిక్స్ అయ్యారు. ఒక పాత థియేటర్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ ట్రీట్మెంట్ తో హారర్ కామెడీ జానర్ లో రూపొందిస్తున్నట్టు [...]
  • in

    Rashmika’s family had reservations about her becoming an actress!

    ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె "పుష్ప" చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ భామ మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె "గుడ్ బై" అనే చిత్రంతో హిందీ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.