janhvi kapoor: shooting for ‘Mili’ affected my mental health
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన 'మిలి' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ. సినిమా షూటింగ్ లో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారామే. ఆ సినిమా షూటింగ్ తన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో జాన్వీ కోల్డ్ స్టోరేజ్ రూమ్ లో ఇరుక్కున్న [...]











