Trivikram gets a New Car For Pooja Hegde?
మహేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నారు. త్రివిక్రమ్-పూజా మధ్య బంధం గురించి అందరికీ తెలిసిందే. సమంత తర్వాత ఆ స్థాయిలో పూజాను లైక్ చేస్తాడు త్రివిక్రమ్. తన ప్రతి సినిమాలో ఆమెకే అవకాశం ఇస్తుంటాడు. ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా పూజా హెగ్డేనే తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఆమె కోసం ఓ కొత్త కారు రెడీ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఆదేశాల మేరకు పూజాహెగ్డే కోసం [...]











