Kamal Haasan’s look in prabhas kalki disappoints fans!
కల్కి’ మూవీలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే నటిస్తున్నారని ఆరంభంలో చెప్పినపుడే కాస్టింగ్ పరంగా ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఆ తర్వాత వీరికి కమల్ హాసన్ కూడా తోడవడంతో ఎగ్జైట్మెంట్ డబులైంది. పైగా కమల్ చేస్తున్నది విలన్ పాత్ర అని తేలడంతో ప్రభాస్ వెర్సస్ కమల్ ఫైట్ వేరే లెవెల్లో ఉంటుందని ఊహించుకున్నారు. కానీ రిలీజ్ టైంకి వచ్చేసరికి ఈ క్లాష్ విషయంలో ఎగ్జైట్మెంట్ తగ్గిపోతోంది. ముఖ్యంగా కమల్ ఫ్యాన్స్‌కు ‘కల్కి’ విషయంలో [...]











