More stories

  • in

    beauty queen Janhvi Kapoor signs another south film?

    అగ్రనటుడు విజయ్‌ సరసన బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటించనుందనే వార్త కోలీవుడ్‌లో హల్చల్‌ చేస్తుంది. ప్రస్తుతం విజయ్‌ ‘ది గోట్‌’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో విజయ్‌ తన 69 చిత్రంలో నటించనున్నారు. ఇందులో పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ చివరకు జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలకాలంలో జాన్వీ కపూర్‌ ఎక్కువగా ముంబై టు చెన్నై మధ్య చక్కర్లు కొడుతున్నారు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని [...]
  • in

    malavika menon opens up about doing intimate scenes!

    2011లో మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు 60పైనే సినిమాల్లో క‌థానాయిక‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించి పేరు తెచ్చుకుంది. ‘916’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యాను. తొలిసారి హీరోయిన్‌గా నటించే సమయంలో అనేక సమస్యలతో పాటు సవాళ్ల‌ను కూడా ఎదుర్కొన్నా అన్నారు. మలయాళంలో గ్లామర్‌ పాత్రలకు అవకాశం లేదు. కానీ, తమిళం, తెలుగు భాషా చిత్రాల్లో మాత్రం నటించవచ్చు. ఎక్స్‌పోజింగ్‌ బాగా [...]
  • in

    Naga Shaurya extends support for kannada hero Darshan!

    హీరో దర్శన్‌కు మద్దతు ఇచ్చారు తెలుగు హీరో నాగశౌర్య. అభిమానిని హత్య చేసిన విషయంలో కన్నడ హీరో దర్శన్‌కు మద్దతు ఇచ్చారు తెలుగు హీరో నాగశౌర్య. దర్శన్ అన్న ఎవరికి హాని చేయని వ్యక్తి.. న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉందని తెలిపారు. తొందరలోనే నిజం బయటకి వస్తుందని దర్శన్‌కు మద్దతు తెలిపారు నాగశౌర్య. అయితే..తెలుగు హీరో నాగశౌర్య చేసిన పోస్ట్‌ కు నెటిజన్స్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. హత్య చేసిన వాడు ఎలా బయటకు వస్తాడని [...]
  • in

    andhra pradesh deputy C.M gaari thaaluka!

    తన సంయమనంతో, వ్యక్తిత్వంతో మోదీ లాంటి నేతనే ఆకర్షించ గలిగాడు పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న మోదీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో దేశాధినేతలు ముందు పవన్ ని సునామి అని ప్రశంసించి, ఆకాశానికి ఎత్తేసాడు. ఇప్పుడు పవన్, చిరు లని దగ్గరికి తీసుకుని అభినందించారు. ఇన్నాళ్ళకి పవన్ 10 ఏళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఈ రాజకీయ జర్నీలో ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డారు పవన్ కళ్యాణ్. చిరంజీవి వారసుడిగా [...]
  • in

    Samantha to team up with Shah Rukh Khan?

    ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో నార్త్ లో కూడా ఫాన్స్ ని, ఫాలోవర్స్ ని పెంచుకున్న సామ్ నెక్స్ట్ సీటాడెల్ వెబ్ సిరీస్ తో అలరించనుంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. సల్మాన్ సికిందర్ లో సామ్ నటిస్తుంది అన్న ప్రచారం జరిగినా ఆ ఛాన్స్ రష్మిక కొట్టేసింది. ఇప్పుడు మాత్రం ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అదీ కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 [...]
  • in

    Rana Daggubati announces an Interesting Project with nivetha thomas!

    నివేదా థామస్‌ పెళ్లి చేసుకోనున్నారంటూ రెండు రోజులుగా నెట్టింట గాసిప్పులు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలు చెక్‌ పెట్టారు నివేదా. కొత్త చిత్రాన్ని ప్రకటించి రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తన ఇన్‌స్టా స్టోరీలో ‘ఎన్నో రోజుల తర్వాత..ఫైనల్లీ’ అని రాశారు. దీనికి లవ్‌ సింబల్‌ను జోడించారు. దీంతో ఈ హీరోయిన్‌ పెళ్లి పీటలెక్కనుందని జోరుగా ప్రచారం జరిగింది.. తాజాగా ఆ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ ‘చాలా రోజులు వేచి చూశారు. ఇది నా స్పెషల్‌ [...]
  • in

    Rumored ex-girlfriend Tabu’s comment on Nagarjuna’s photo!

    ఈబ్యూటీ బాలీవుడ్ లోనూ నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అక్కడ వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఇక కొన్ని రోజులపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన టబు అలా వైకుంఠపురం సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ భామకి 52 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. ఇది ఇలా ఉండగా తాజాగా.. నాగార్జున ఫోటో పై షాకింగ్ కామెంట్స్ చేసింది టబు. మొన్న ఫాదర్స్ డే [...]
  • in

    Kalki 2898 AD

    Synopsis: Kalki 2898 AD (pronounced [kə.l.kɪ]) is a 2024 Indian epic dystopian science fiction action film directed by Nag Ashwin and produced by C. Aswani Dutt under Vyjayanthi Movies. The movie is panned from the period of 3100 BC to 2898 AD making it a mythological science fiction genre. CAST: Prabhas, Deepika Padukone, Amitabh Bachchan, Kamal Haasan, Rajendra Prasad, Disha Patani, Saswata Chatterjee, Brahmanandam, Anna Ben, Shobana, [...]
  • in

    rajinikanth and salman khan teaming up for atlee’s film?

    తమిళ డైరెక్టర్ అట్లీకి పరిచయం అవసరం లేదు. ఆయన జవాన్ తర్వాత..అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా..ఆ ప్లాన్ ఇప్పుడు మారింది. ఈప్రాజెక్టు నుంచి అట్లీ తప్పుకున్నాడు. పారితోషికం, బడ్జెట్ దీనికి కారణాలు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వేరే తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్‌, రజనీకాంత్‌ మల్టీస్టారర్‌గా దీన్ని రూపొందిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అట్లీ తన తదుపరి చిత్రం కోసం మరో బాలీవుడ్ సూపర్ స్టార్, సల్మాన్ ఖాన్, తమిళ [...]
  • in

    Budding Telugu actress Pavani Karanam in pushpa 2!

    సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఇక పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ చేయడమే కాకుండా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. పుష్పరాజ్ మానియా ప్రపంచమంతా పాకింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో పుష్ప ది రూల్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం ఎంతోమంది భారీ అంచనాలతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక యంగ్ [...]
  • in

    anushka rejected prabhas kalki movie offer?

    అనుష్క శెట్టి కల్కి సినిమాలో ఒక ఇంపార్టెంట్ హైలెట్ అయ్యే క్యారెక్టర్ ని మిస్ చేసుకునింది అంటూ ప్రచారం జరుగుతుంది . నిజానికి ఈ సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్ లో అనుష్క శెట్టి నే ఊహించుకున్నాడట నాగ్ అశ్వీన్. ఆమె ఈ పాత్రకు ప్రాణం పోయగలరు అంటూ ఫిక్స్ అయ్యాడట . ఆమెను కూడా అప్రోచ్ అయ్యారట. కానీ స్వీటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నట్లు  సాగదీసిందట. అయితే అప్పటికే చాలామంది ప్రభాస్ అనుష్కల కాంబో [...]
  • in

    Rajamouli couple Joins The oscars 2025 Academy As New Members!

    బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలు ప్రపంచ న‌లుమూలల పేరును గడించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి చాటాడు రాజమౌళి. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత చరణ్, ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వాని గతంలో అందించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తాజాగా రాజమౌళి ఆయన సతీమణి రామా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.