Raj Tarun responds about ex lover Lavanya Controversy!
హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి ప్రేమపేరుతో మోసం చేసాడని నార్సింగ్ లో కేస్ ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చారు. లావణ్య చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే అని కొట్టి పడేసారు. లావణ్య చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆమెను పెళ్లిచేసుకునే ఉద్దేశం తనకు ఏనాడు లేదని రాజ్ తరుణ్ తెలిపాడు. కావాలనే నన్ను టార్చర్ పెట్టి, కెరియర్ లో ఎదగకుండా నన్ను నాశనం చేయటానికే ఇలా తనపై [...]











