rashmika mandanna onboard for chiranjeevi’s Vishwambhara?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఆఫర్ కూడా పట్టేసిందని అంటున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్‌తో కూడా ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. దానికి కారణం చిరునే అమ్మడిని తన సినిమాలో తీసుకోవాలని సూచించారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అనే సినిమాలో నటిస్తున్నారు. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుండగా.. ఆషిక రంగనాథ్ లాంటి యంగ్ హీరోయిన్లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ [...]











