not janhvi kapoor, telugu fans want keerthy suresh!
దసరా తరహాలోనే నాని ని డిఫరెంట్ గా చూపించేందుకు శ్రీకాంత్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో నాని పక్కన హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేసినట్లు టాక్. జాన్వీ ఇప్పటికే దేవరలో నటించింది. నెక్స్ట్ RC16 లో కూడా రామ్ చరణ్ తో నటిస్తోంది. జాన్వీ కున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాంత్ ఓదెల ఈ మూవీకి సెలెక్ట్ చేసినట్లు సమాచారం.. కానీ శ్రీకాంత్ నిర్ణయం పట్ల నాని ఫాన్స్ సంతోషంగా లేరు. [...]











