Superstar Mahesh Babu Steals The Show In Pony Tail and Beard Look!
మహేష్ బాబాయికి 49 ఏళ్లు! కొందరు హీరోస్ ఏజ్ తక్కువ కనిపించడానికి గంటలు గంటలు మేకప్..లేదా 'డి ఏజింగ్' లాంటి టెక్నీక్స్ ను ఫాలో అవుతుంటారు..కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం..'ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ ఫర్ మీ' అన్నట్లుగా ఉంటారు..మొన్న ఆగష్టు 9th న ఆయన 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49వ ఏట అడుగు పెట్టాడు. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీ తో ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు [...]











