allu arjun pushpa 3 on cards?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా పుష్ప 3 గురించి ఓ పుకారు వైరల్ గా మారింది. పుష్ప-2 సినిమా ఎండింగ్ లో మూడో పార్ట్ గురించి ఓ అదిరిపోయే లీడ్ ను దర్శకుడు సుకుమార్ సాలిడ్ గా ప్లాన్ చేశాడని.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఓ పాపులర్ స్టార్ ఎంట్రీ ఇస్తారని..అది మూడో పార్ట్‌కు [...]











