nani to romance shraddha kapoor?
హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్ర కూడా మంచి పవర్ ఫుల్ గా తీర్చి దిద్దారట శ్రీకాంత్ ఓదెల. మొదట ఈ సినిమాకి జాన్వీ కపూర్ పేరు వినిపించింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో 100 కోట్ల కలక్షన్ హీరోయిన్ వచ్చి చేరింది. రీసెంట్ గా బాలీవుడ్ లో 'స్త్రీ 2 ' చిత్రం ద్వారా భారీ విజయాన్ని అందుకున్న శ్రద్ద ఈ మూవీలో ఫిక్స్ అయ్యిందని సమాచారం. శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో [...]











