More stories

  • in

    Genelia D’Souza suffering with a rare disease!

    వివాహం తర్వాత ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన ఈ అమ్మడు..ఇప్పుడు తన వైవాహిక జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడు నవ్వుతూ ఉండే జెనీలియా.. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందని.. ఆ సమస్యతో ఇబ్బందితో స‌త‌మ‌త‌మౌతుందని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. ఆమెకి క్లైమేట్ చేంజ్ అయితే బాడీలో వెంటనే చేంజెస్ వచ్చేస్తాయట. స్వీట్స్, కూల్డ్రింక్స్, చల్లని వెదర్ లో తిరిగిన సరే ఆమె [...]
  • in

    telugu beauty Krithi Shetty focused on Kollywood Offers!

    గ్లామర్ విషయంలో వంకబెట్టవలసిన పనిలేదు. డాన్స్ విషయంలోను ఈ బ్యూటీ శభాష్ అనిపించుకుంది. ఇక ఈ ట్రెండ్ కి అవసరమైనంత యాక్టింగ్ ఉంది. కానీ దురదృష్టం కొద్దీ ఆమెను ఫ్లాపులు పలకరించడం ఎక్కువైపోయింది. అదే సమయంలో టాలీవుడ్ నుంచి ఆమెకి అవకాశాలు తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ..మలయాళ సినిమాలపై శ్రద్ధ పెట్టింది. మలయాళంలో టోవినో థామస్ తో ఆమె చేసిన 'ARM' .. ఈ ఏడాది అక్కడి బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. [...]
  • in

    Samantha hits back at trolls who body shamed her!

    తాజాగా ఇలాంటి చిట్ చాట్ ప్రోగ్రాం ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించింది. 'క్యూ అండ్ ఎ' సెషన్‌లో ఫాన్స్ అడిగినవాటికి సామ్ రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక అభిమాని సామ్ ని మళ్ళీ వెయిట్ పెరగమని అడిగాడు. అతని ప్రశ్నకి సామ్ మండిప‌డింది. కారణం మళ్ళీ మళ్ళీ సామ్ కి అదే ప్రశ్న ఎదురవుతోంది. ఈ మధ్య తరచుగా ఇలాంటివే అడుగుతున్నారు. దాంతో అసహనానికి లోనైన సామ్  మళ్ళీ బ‌రువు గురించే ప్ర‌శ్న‌. నా వెయిట్ గురించి [...]
  • in

    Lucky Bhaskar is Nani’s loss and Dulquer’s Gain!

    ఈసినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయ్యే అంశాలను, ఎమోషన్లను జోడించి వెంకీ అట్లూరి అద్భుతంగా రూపొందించాడు. కాగా ఈ మూవీ తెలుగుతో పాటు.. తమిళ్ మలయాళం భాషలోనూ రిలీజై మొదటి రోజు రూ.18.07 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. కాగా లక్కీ భాస్కర్‌కు దుల్క‌ర్‌ సల్మాన్ ఫస్ట్ ఛాయిస్ కాదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట ఈ ఛాన్స్ ను ఒక టాలీవుడ్ హీరో [...]
  • in

    actress Kasthuri Shankar shocking comments on Telugu People!

    రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చినవారే తెలుగు వారని సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళజాతి అంటూ మాటలు మాట్లాడుతున్నారన్నారు. తమిళనాడు బీజేపీ శాఖకు చెందిన సీనియర్ నేతలు అర్జున్ సంపత్, గురుమూర్తి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగువారు... ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే..మరి [...]
  • in

    Regina Cassandra interesting comments on Bollywood!

    బాలీవుడ్ సినీ పరిశ్రమపై ప్రముఖ నటి రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పుడు చాలామంది భాషాపరమైన సమస్యను ఎదుర్కొంటారని, కానీ దక్షిణాదిన మాత్రం అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదన్నారు. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...భాష విషయంలో స్పష్టత లేకుండా బాలీవుడ్ ఎవరినైనా తీసుకోవడానికి ఆసక్తి చూపించదన్నారు. అలాగే, హిందీ సినిమాల్లో నటించాలంటే ముంబైలోనే ఉండాలని, సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మనకు నచ్చకపోయినప్పటికీ బాలీవుడ్‌లో ఇది ముఖ్యమైనది అన్నారు. [...]
  • in

    Sreeleela is performing a special song in Pushpa 2: The Rule!

    పుష్ప కోసం సమంత స్థానంలో శ్రీలీల పుష్ప పార్ట్ 1 లో సమంత ఊ అంటావా పాట చేసింది. ఈ సాంగ్ సినిమా క్రేజ్ ని పెంచి, మంచి హిట్ అయ్యింది. సామ్ కి వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చింది ఈ పాట. దీంతో సెకండ్ పార్ట్ లో కూడా ఇలాంటి ఒక ఐటెం సాంగ్ పెట్టారు సుకుమార్. దేవిశ్రీ  పాట కూడా రెడీ చేసారు. కానీ హీరోయిన్ కన్ఫర్మ కాక ఇప్పటి వరకు పెండింగ్ లో [...]
  • in

    shraddha kapoor almost finalized for Pushpa 2 item song!

    పుష్ప 2' స్టార్ కాస్ట్ గురించి చెప్పాలంటే కొన్ని కొత్త ముఖాలు కనిపించే అవ‌కాశం ఉంది. గ‌త పార్ట్‌లో 'ఊ అంటావా' పాటలో అల్లు అర్జున్‌తో సమంత రూత్ ప్రభు అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఈసారి ఆ స్థానంలో శ్రద్ధా కపూర్‌ని చూడవచ్చని వార్తలు వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం..పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్‌ కోసం చాలా మంది నటీమణులను సంప్రదించారు. చివరికి శ్రద్ధా కపూర్ వద్ద మేకర్స్ అన్వేషణ ఆగిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ [...]
  • in

    Is Rashmika Mandanna really ignoring Tollywood?

    తెలుగులో తక్కువ నటిస్తుండడానికి గల కారణాన్ని సైతం రష్మిక చెప్పుకొచ్చింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయని. అయితే హిందీతో పాటు ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్ల తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయలేకపోతున్నానని అన్నారు. అందువల్ల తెలుగు సినీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని.. కొందరైతే తనను తిట్టుకుంటున్నారని అన్నారు. అయితే అది అభిమానులకు తనపై ఉన్న అభిమానమే కారణమని ఆమె చెప్పుకొచ్చింది. [...]
  • in

    hot sensation Meenakshi Chaudhary clarity On ‘Vishwambhara’!

    చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరు అభిమానులు మాత్రమే కాకుండా, యావత్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కోసం ఎదురు చూస్తోంది. గతంలో ఎన్నడూ కనిపించని విభిన్నమైన పాత్రలో చిరు ఈ సినిమాలో కనిపించనున్నారన్న వార్తలు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా నటిస్తోందని నెట్టింట [...]
  • in

    Sai Pallavi’s Craze brings good openings for ‘Amaran’!

    కేవలం తన మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే సెలెక్టివ్‌గా చేస్తుంటుంది. ఈ కోవలోనే ఆమె నటించిన తెలుగు, తమిళ భాష చిత్రం అమరన్‌. శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. పెద్ద పబ్లిసిటి, హడావుడి లేకుండా సైలెంట్‌గా థియేటర్‌లో విడుదలైన అమరన్‌కు తెలుగులో కూడా పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాకు ఎవరూ ఊహించని ప్రారంభ వసూళ్లు రావడం విశేషం.. అయితే ఇదంతా సాయి పల్లవి క్రేజ్‌కు నిదర్శనం [...]
  • in

    Arjun Kapoor confirms breakup with beauty Malaika Arora!

    అర్జున్ కంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా..అతడితో సహజీవనం చేయడం ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. వీళ్లిద్దరి బంధం మీద చాలా విమర్శలు వచ్చినా ఆ జంట పట్టించుకోలేదు. ఇద్దరూ కలిసి ఓ ఇల్లు కొనుక్కుని అందులో కలిసి ఉన్నారు. మొదట్లో తమ బంధాన్ని దాచడానికి ప్రయత్నించిన ఈ జంట.. తర్వాత ఓపెన్ అయిపోయింది. చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. కొన్నేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ మధ్యలో ఏమైందో ఏమో..ఇద్దరి మధ్య [...]
Load More
Congratulations. You've reached the end of the internet.