More stories

  • in

    Rashmika Reveals Salman khan’s Behavior on sets!

    రష్మిక నటించిన రెండు బాలీవుడ్ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒకటి ఛావా...రష్మిక ఇందులో వికీ కౌశల్ సరసన నటించింది. అమ్మడు నటిస్తున్న మరో భారీ చిత్రం సికిందర్... ఇందులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరో. తాజాగా ఓ కార్యక్రమంలో రష్మిక..సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో వినయంగా ఉంటారు.. సికిందర్ షూటింగ్ సమయంలో నేను అనారోగ్యానికి [...]
  • in

    Miss You!

    Synopsis: Miss You is a Tamil, Telugu romantic comedy film written and directed by Rajasekar N, Produced by Samuel Mathew under the banner of 7 Miles Per Second Studios, the film brings together a talented crew, including cinematographer K.G. Venkatesh, music director Ghibran. CAST: The film stars Siddharth Narayan in the lead role, a longside [...]
  • in

    Allu Arjun arrested in Hyderabad over ‘Pushpa 2’ stampede!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా..ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. [...]
  • in

    Sai Pallavi slams ‘baseless rumours’ of becoming vegetarian for ramayan!

    రామాయణ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని..హోటల్స్ లో కూడా తినడం లేదని కోలీవుడ్ లోని ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. సాయి పల్లవి విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తుందని ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన సాయిపల్లవి గట్టిగానే సమాధానం ఇచ్చింది. తనపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి..వస్తున్నాయి. కానీ నేను ప్రతి సారి మౌనంగానే ఉన్నానని చెప్పారు.. ఎందుకుంటే నిజం ఏంటనేది దేవుడికి తెలుసు. కానీ ఇలా మౌనంగా [...]
  • in

    sukumar doing pushpa documentary for netflix!

    సినిమా రిలీజ్ అయిన వారం రోజుల లోపే వెయ్యి కోట్లు మార్క్ దాటేసింది. దీనితో సుక్కు రేంజ్ మరింత పెరిగింది. నెక్స్ట్ సుకుమార్ ఎవరితో వర్క్ చేస్తాడు అన్న ఆసక్తి పెరిగింది. పుష్ప 2 తరువాత సుకుమార్ చరణ్ తో వర్క్ చేస్తాడని ప్రచారం జరిగింది. చరణ్ కూడా అప్పటికి RC16 కంప్లీట్ చేసి సుక్కు ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతాడని అనుకున్నారంతా. కానీ సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చెర్రీతో కాదంట. చెర్రీతో వర్క్ చేయటానికి కంటే [...]
  • in

    mass hero Vishwak Sen teams up with Anudeep KV for ‘Funky’!

    హైఎనర్జీ పెర్ఫార్మన్స్ లో అదరగొట్టే హీరో విశ్వక్ సేన్, హిలేరియస్ ఎంటర్టైనర్స్ రూపొందించడంలో అనుదీప్ దిట్ట. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అవుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడూ మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టే విశ్వక్ సేన్ ఇప్పుడు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారంట. తొలిసారి విశ్వక్ సేన్ ఈ సినిమా ద్వారా కామెడీ జోనర్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే [...]
  • in

    high court grants big relief to actor Mohan Babu!

    తాజాగా నటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తనకు పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు.. మోహన్ బాబు తరఫున నగేష్ రెడ్డి, మురళి పిటిషన్ వేశారు. కాగా దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నటుడు [...]
  • in

    rajendra prasad: i did not Insult Allu Arjun, he is like my son!

    టాలీవుడ్ లో స్టార్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్..తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హ‌రిక‌థ బెబ్‌సిరీస్ ప్ర‌మోష‌న్‌లో మాట్లాడుతూ..చందనం దుంగల దొంగ.. వాడొక హీరో అంటూ చేసిన కామెంట్స్ ఇటీవల హాట్‌ టాపిక్‌గా తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ క్రమంలో బన్నీని ఉద్దేశించే రాజేంద్రప్రసాద్ అలాంటి కామెంట్స్ చేశారంటూ..పుష్ప 2 [...]
  • in

    Pawan Kalyan – The 2nd Most Googled Actor Globally in 2024!

    పవన్ కళ్యాణ్ కోసం సెర్చ్ చేసిన విషయాలు! పవన్ రాజకీయ ప్రయాణం, మంత్రిత్వశాఖ పేరు గురించి చాలా మంది గూగుల్లో సెర్చ్చేశారు. ముఖ్యమైన ప్రశ్నలలో పవన్ కల్యాణ్ పోర్ట్ పోలియో, ఏపీలో పవన్ కల్యాణ్ మంత్రిత్వ శాఖ, పిఠాపురం, పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాలు ఇలా సెర్చ్ లో టాప్ ప్లేసులో ఉన్నాయి. కాకినాడ ఓడరేవు, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సీజ్ ద షిప్ అంటూ దేశవ్యాప్తంగా వైరల్ [...]
  • in

    happy birthday rajnikanth!

    SHIVAJI RAO GAEKWAD, Cini namadheyam RAJINIKANTH, abhimanu laku TALIWA parichayastulaku goppa manasunna manishi, snehithulaku prana mithrudu, ila cheppukuntu pothe chala visheshanalu cheppavalasi vastundi. Gatham marachi, nela vidichi samu cheyatam ante emito teliyani nijamaina manishi. Mayam ayipoledamma manishanna vadu ani cheppa valasi vaste adi ayana gurinche cheppali, that is Rajinikanth. Balchander gari direction lo vachina APPORVA [...]
  • in

    Meenakshi Chaudhary reveals about her Fitness secrets!

    గడిచిన జీవితం అంతా చదువు, ఆటలతోనే సరిపోయింది. నిజానికి నా లైఫ్‌లో సరదాలు తక్కువే. చిన్నప్పట్నుంచీ క్రమశిక్షణతోనే పెరిగాను. నాన్న సోల్జర్‌ కావడంతో ఇల్లాంతా ఆర్మీ వాతావరణమే ఉండేది.’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి ఆమె మాట్లాడింది. ‘నాన్నకు ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. అందుకే చిన్నప్పట్నుంచీ నన్ను స్పోర్ట్స్‌ వైపు నడిపించారు.. నేను స్విమ్మింగ్‌, బ్యాట్మింటన్‌లో స్టేట్‌ లెవల్‌ ప్లేయర్‌ని. నా ఫిజిక్‌ ఫిట్‌గా ఉండటానికి కారణం [...]
Load More
Congratulations. You've reached the end of the internet.