senior actress Tabu to make her comeback in tollywood!
అలనాటి స్టార్ హీరోయిన్ టబు 50 వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తోంది టబు. ఇటీవలే రీసెంట్ గా హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అమెరికన్ టీవీ సిరీస్ డూన్: ప్రొఫెసీలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు బాలీవుడ్ లో క్రూ సినిమాతో సూపట్ హిట్ అందుకుంది. వరుస విజయాలతో టబు రేంజ్ మారిపోయింది. ఈ క్రమంలో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.. డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో [...]











