Is Keerthy Suresh Planning to Quit Films After Marriage?
చిన్ననాటి స్నేహితుడు అంటోని తో కీర్తి సురేష్ పెళ్లి! కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడి అంటోని తట్టిల్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 12 న వీరి పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగింది. హిందూ, క్రిస్టియన్..రెండు సాంప్రదాయాల్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమా షూటింగులకి బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇప్పటివరకు కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు.. [...]










