netizens spreading unwanted rumors about keerthy Suresh!
15 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న ఆంటోనీని పెళ్లి చేసుకుని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి అయిన 15 రోజులకే ఆమెపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్స్. ఆమె చేతిలో ఇక సినిమాలు లేవు అని, ఉన్న సినిమాలు కూడా కంప్లీట్ చేసేసిందని, ఇకపై తాను ఫ్యామిలీ లైఫ్ ని మాత్రమే ఎంజాయ్ చేయబోతుందని, కొద్దిరోజుల తర్వాత మళ్లీ నటిగా రీఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ఈ [...]











