Saif Ali Khan attack case: Urvashi Rautela openly apologizes
ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..డాకు మహారాజ్ సినిమా విజయం తర్వాత తనకు ఎంతోమంది బహుమతులు పంపించారని తెలిపింది. సైఫ్‌పై దాడి దురదృష్టకరమని, తాను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిందని పేర్కొంది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ. 150 కోట్ల వసూళ్లు సాధించిందని తెలిపింది.. మూవీ విజయం సాధించడంతో అమ్మ తనకు వజ్రపుటుంగరం ఇస్తే, నాన్న రోలెక్స్ వాచీ ఇచ్చారని ఆనందంగా చెప్పుకొచ్చింది. అయితే, వీటన్నింటినీ ధరించి బహిరంగంగా బయటకు వెళ్లలేనని, ఎందుకంటే [...]











