Vijay Deverakonda to Lead British Era-Set Historical Film!
విభిన్న కథతో విజయ్ దేవరకొండ బ్రిటిష్ కాలం కథతో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఫ్యామిలీ స్టోరీ, లవ్‌స్టోరీ, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథలతో సినిమాలు చేసిన విజయ్ సరైన విజయాన్ని దక్కించుకోలేక పోయాడు. 'గీత గోవిందం' సక్సెస్ తరువాత ఆయన మరో సరైన కమర్షియల్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఇక రెగ్యులర్ కథలకు స్వస్తి చెప్పి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి [...]











